Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Anil Ravipudi, Paruchuri Gopala Krishna: ఆ ప్రశ్నలకు అనిల్ రావిపూడి జవాబిస్తారా?

Anil Ravipudi, Paruchuri Gopala Krishna: ఆ ప్రశ్నలకు అనిల్ రావిపూడి జవాబిస్తారా?

  • August 15, 2022 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi, Paruchuri Gopala Krishna: ఆ ప్రశ్నలకు అనిల్ రావిపూడి జవాబిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను అందుకుంటూ కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల మనస్సు గెలుచుకుంటున్న దర్శకుడు ఎవరనే ప్రశ్నకు అనిల్ రావిపూడి పేరు సమాధానంగా వినిపిస్తుంది. పటాస్ నుంచి ఎఫ్3 సినిమా వరకు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ నిర్మాతలకు మంచి లాభాలను అందించడంతో పాటు హీరోలకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఎఫ్3 సినిమా విడుదల కాగా ఈ సినిమా సక్సెస్ సాధించినా ఎఫ్2 స్థాయిలో ఆకట్టుకోలేదని కామెంట్లు వినిపించాయి.

తొలివారం బాగానే కలెక్షన్లు వచ్చినా మేజర్, విక్రమ్ సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో ఫుల్ రన్ లో ఎఫ్3 సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. అయితే పరుచూరి గోపాలకృష్ణ ఎఫ్3 సినిమా గురించి ఒకింత ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. లాజిక్స్ లేని సన్నివేశాలను ఒప్పుకోని వెంకటేష్ ఎఫ్3 సినిమాను ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదని వెంకటేష్ 20 ఏళ్ల కొడుకు పాత్రలో నటించడం ఏంటని కామెంట్లు చేశారు.

పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాలోని కొన్ని కామెడీ సీన్ల విషయంలో కూడా విమర్శలు చేశారనే సంగతి తెలిసిందే. ఈ కామెంట్ల గురించి అనిల్ రావిపూడి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా విషయంలో లాజిక్స్ వదిలేసి కామెడీ సీన్స్ తో మ్యాజిక్ చేశారని క్రిటిక్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలు టాలీవుడ్ హిట్ సినిమాలను మిక్స్ చేస్తే ఎఫ్3 అని ప్రేక్షకులలో ఎక్కువమంది కామెంట్లు చేశారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలయ్య మూవీ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. దర్శకునిగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి బాలయ్య సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. పరుచూరి గోపాలకృష్ణ సందేహాలపై, ప్రశ్నలపై అనిల్ రావిపూడి రియాక్ట్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Anil Ravipudi
  • #Gopalakrishna
  • #Paruchuri Gopalakrishna

Also Read

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

trending news

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

6 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

19 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

23 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

19 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

20 hours ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version