Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ కొత్త ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

ఎన్టీఆర్ కొత్త ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

  • April 21, 2020 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ కొత్త ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

‘మామూలు రోజుల్లో మన హీరోలు తమ భార్యలకు ఇంటి పనుల విషయంలో సాయం చేస్తారో లేదో కానీ.. ఇప్పుడు మాత్రం ఓ గది లేదా ఓ ఫ్లోర్ ను అలా అలా తుడిచేసి… ఓ రెండు పాత్రలని అలా అలా కడిగేసి… దానినంతా వీడియో తీసి మిగిలిన సెలబ్రిటీలకు ఛాలెంజ్ లు విసురుతున్నారు’ అంటూ సోషల్ మీడియాలో తాజాగా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ‘బి ది రియ‌ల్ మేన్‌` పేరుతో ‘అర్జున్ రెడ్డి’ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.. రాజ‌మౌళికి ఓ ఛాలెంజ్ విసిరాడు.

ఇంటి పనుల్లో భార్య‌కు స‌హాయం చేయాలన్న‌ది ఈ ఛాలెంజ్‌ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ఛాలెంజ్ స్వీక‌రించిన మన రాజ‌మౌళి – ఇంటి ప‌నులు చేసి…. ఎన్టీఆర్, చరణ్, శోభు, కీరవాణి లకు ఈ సవాల్ విసిరాడు. ఎన్టీఆర్ కూడా ఆ ఛాలెంజ్ ను స్వీక‌రించి … తాను ఇంటి పనులు చేసిన ఓ వీడియోని పోస్ట్ చేసి…. చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌ల‌తో పాటు బాల‌కృష్ణ‌కూ ఈ స‌వాల్ విసిరాడు. అయితే ఈ ఛాలెంజ్ ను బాలయ్య స్వీకరిస్తాడా అనేది పెద్ద ప్రశ్న.

Will Balayya Babu Accept NTR's Challenge1

సలే బాలయ్యకు … ఎన్టీఆర్ కు మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అనేది చాలా మంది చెబుతుంటారు. చాలా వరకూ ఇది ప్రూవ్ అయ్యింది కూడా. అయితే ‘నా వైపు నుండీ ఎటువంటి తప్పు లేదు’ అని ప్రేక్షకులు ఒప్పుకోవాలి అని ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ విసిరాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అందులోనూ బాలయ్య సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. మరేమవుతుందో చూడాలి…!

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Balakrishana
  • #JrNtr-
  • #Megastar Chiranjeevi
  • #Nandamuri Balakrishna

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

13 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

21 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

17 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

23 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

24 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version