Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Buchi Babu: బుచ్చిబాబు వారి రిక్వెస్ట్ ని స్వీకరిస్తాడా?

Buchi Babu: బుచ్చిబాబు వారి రిక్వెస్ట్ ని స్వీకరిస్తాడా?

  • December 2, 2024 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Buchi Babu: బుచ్చిబాబు వారి రిక్వెస్ట్ ని స్వీకరిస్తాడా?

రామ్ చరణ్ (Ram Charan) , ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ‘గేమ్ ఛేంజర్’  (Game Changer) తర్వాత రాంచరణ్ నుండి రాబోతున్న సినిమా ఇది. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. క్యాస్టింగ్ సెలక్షన్ అదే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయి. జాన్వీ కపూర్ ని (Janhvi Kapoor)  హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఎ. ఆర్.రెహమాన్ (AR Rahman)  ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.తాజాగా ‘మీర్జాపూర్‌’ ఫేమ్ దివ్యేందు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రకి ఎంపికయ్యారు.

Buchi Babu

మీర్జాపూర్ వెబ్ సిరీస్లో ‘మున్నా భయ్యా’ గా చాలా బోల్డ్ గా నటించాడు దివ్యేందు. మొదటి రెండు సిరీస్…లు హిట్ అయ్యాయి అంటే దానికి కారణం ఇతనే. ఇక రాంచరణ్- బుచ్చిబాబుల సినిమా నుండి అతని లుక్ ని కూడా రివీల్ చేశారు.ఈ సినిమా కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందనుంది అని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. దివ్యేందు లుక్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

రాంచరణ్ కెరీర్లో 16 వ సినిమాగా రూపొందుతోంది ఈ ప్రాజెక్టు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. దివ్యేందు ఎంట్రీతో మరికొంత అట్రాక్షన్ గెయిన్ చేసింది ఈ ప్రాజెక్టు. అయితే దివ్యేందు విషయంలో తెలుగులో ఉన్న మున్నా భయ్యా ఫ్యాన్స్ దర్శకుడు బుచ్చిబాబుకి ఓ రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారు. అదేంటంటే ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ లో దివ్యేందుకి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో..

అతనితోనే ఈ సినిమాలో దివ్యేందు పాత్రకు డబ్బింగ్ చెప్పించాలట. మరి ఈ రిక్వెస్ట్ ను బుచ్చిబాబు స్వీకరిస్తాడో లేదో తెలియాల్సి ఉంది. అలాగే దివ్యేందుకి ఇందులో పాజిటివ్ రోల్ ఉంటుందా లేక నెగిటివ్ రోల్ ఉంటుందా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #Ram Charan
  • #RC16 Movie

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version