Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: ఆ సెంటిమెంట్ కలిసొస్తే దేవి ఫామ్లోకి వచ్చినట్టే..!

Devi Sri Prasad: ఆ సెంటిమెంట్ కలిసొస్తే దేవి ఫామ్లోకి వచ్చినట్టే..!

  • November 22, 2024 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: ఆ సెంటిమెంట్ కలిసొస్తే దేవి ఫామ్లోకి వచ్చినట్టే..!

Naga Chaitanyaఅక్కినేని హీరోలు, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) … ల కాంబో అనగానే అందరిలో ఓ ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే అక్కినేని హీరోలకి దేవి అందించిన మ్యూజిక్ అలాంటిది. నాగార్జునతో (Nagarjuna) ‘మన్మథుడు’ ‘మాస్’ (Mass) ‘కింగ్’ (King) ‘ఢమరుఖం’ (Damarukam) ‘బాయ్‘ (Bhai) వంటి సినిమాలకు పనిచేశాడు దేవి శ్రీ ప్రసాద్. వీటిలో ‘మన్మథుడు’ ‘మాస్’ మంచి హిట్ అయ్యాయి. మిగిలినవి కూడా మ్యూజికల్ హిట్సే..! నాగ చైతన్యతో (Naga Chaitanya) ‘దడ’ (Dhada) చేశాడు దేవి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడలేదు.

Devi Sri Prasad

అయినా పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అలా అక్కినేని ఫ్యామిలీకి మంచి మ్యూజికల్ హిట్స్ అందించిన సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ పేరు కూడా చేరింది. కానీ దేవి ఇప్పుడు ఫామ్లో లేడు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవీని పక్కన పెట్టి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకోవడం, ‘కంగువా’ (Kanguva) సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అనుకున్నట్టు లేకపోవడంతో..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మెకానిక్ రాకీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'అమరన్' టీంకి లీగల్ నోటీసులు.. ఏమైందంటే..!

‘దేవి పని అయిపోయింది’ అనే కామెంట్స్ ఎదుర్కొంటున్నాడు. ఆ కామెంట్స్ ను ఓవర్ రైడ్ చేయాలంటే.. దేవికి అక్కినేని హీరోలే ఆప్షన్ గా మారింది ఇప్పుడు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్.. ‘కుబేర’ (Kubera) సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ధనుష్ తో పాటు నాగార్జున కూడా ఇందులో ఓ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఆ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యిందనే కామెంట్స్ వచ్చాయి.

శేఖర్ కమ్ముల సినిమాల్లోని పాటలు చాలా బాగుంటాయి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా మంచి ట్యూన్స్ రప్పించుకోగల సమర్ధుడు శేఖర్ కమ్ముల. అలాంటిది దేవి నుండి మంచి ఔట్పుట్ తీసుకుంటాడు అనడంలో సందేహం లేదు. అలాగే నాగ చైతన్య ‘తండేల్’ (Thandel) సినిమాకి కూడా దేవి సంగీతం అందిస్తున్నాడు. నిన్న విడుదలైన ‘బుజ్జి తల్లి’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. సో ఈ సినిమాలు హిట్ అయ్యి.. పాటలకి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వస్తే.. దేవి ఫామ్లోకి వచ్చినట్టే అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Kanguva
  • #Kubera
  • #Pushpa 2

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version