Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Animal OTT: మళ్లీ ఎడిటింగ్‌ టేబుల్‌పైకి ‘యానిమల్‌’… సందీప్‌ ఏం చేస్తారో?

Animal OTT: మళ్లీ ఎడిటింగ్‌ టేబుల్‌పైకి ‘యానిమల్‌’… సందీప్‌ ఏం చేస్తారో?

  • December 25, 2023 / 09:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal OTT: మళ్లీ ఎడిటింగ్‌ టేబుల్‌పైకి ‘యానిమల్‌’… సందీప్‌ ఏం చేస్తారో?

ఇండియన్‌ సినిమాలో లేటెస్ట్‌ సెన్సేషన్స్‌లో ఒకటైన ‘యానిమల్‌’ వచ్చి నెల రోజులు అవ్వడానికి మరో వారమే ఉంది. దీంతో మరోసారి సినిమా టీమ్‌ ఎడిటింగ్‌ టేబుల్‌ మీద కూర్చుంది అని అంటున్నారు. ఇప్పుడెందుకు సినిమాలో మార్పులు చేసేదానికి ఏముంటుంది అనుకుంటున్నారా? థియేటర్లలో చూసిన జనాలకు అంతకుమించి ఇచ్చే పరిస్థితి లేదు.. అందకే ఓటీటీ జనాల కోసం ఎక్స్ట్‌ ‘యానిమల్‌’ను తీసుకొస్తారు అని చెబుతున్నారు. ఈ మేరకు అదనపు సీన్ల జోడింపు ఉంటుంది అంటున్నారు.

ఎప్పటిలాగే థియేట్రికల్ వెర్షన్ కోసం రాజీ పడిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఓటీటీ కోసం తగ్గేదేలే అంటున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా త్వరలో స్ట్రీమ్‌ అవనున్న విషయం తెలిసిందే. అందుకే అన్ కట్ సీన్స్‌ను ఇప్పుడు సినిమాలో యాడ్‌ చేసే పనిలో ఉన్నారు అని అంటున్నారు. థియేట్రికల్‌ వెర్షన్‌లో తీసేసిన కొన్ని ఆసక్తికర సన్నివేశాలను ఇప్పుడు ఓటీటీ కోసం యాడ్‌ చేస్తారట. అయితే గతంలో చెప్పిన్నట్లు మిగిలిన 39 నిమిషాల సినిమాను ఇందులో యాడ్‌ చేయరట.

సెన్సార్‌ ఇబ్బందులు లేవు అనుకున్న సన్నివేశాలు మాత్రమే ఇప్పుడు సినిమాలో యాడ్‌ చేస్తారట. ఎందుకంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అని చెబుతున్నారు. సెన్సార్ అప్రూవ్ చేసిన థియేటర్ వెర్షన్‌ను మాత్రమే ఓటీటీలో చూపించాలని నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు సెన్సార్‌ ఇబ్బందులు లేని సీన్సే యాడ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అదే పని ఇప్పుడు జరుగుతోంది అని చెబుతున్నారు.

అయిఇతే ‘యానిమల్‌’ సినిమా అభిమానులకు ఇది పెద్ద నిరాశే అని చెప్పాలి. ఎందుకంటే సినిమా టీమ్‌లో కొంతమంది ఇప్పటికే ఆ డిలీటెడ్‌ సీన్ల గురించి భారీ హైప్‌ ఇచ్చారు. రణ్‌బీర్‌ కపూర్‌, బాబీ డియోల్ ఇలా చాలామంది ‘ఆ సీన్స్‌ కూడా ఉండుంటేనా? అదిరిపోయేది’ అని చెప్పారు. కానీ ఏం చేస్తాం ఆ సీన్స్‌ ఓటీటీలో రావు. మరి యూట్యూబ్‌లో అయినా ఇస్తారేమో చూడాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal

Also Read

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

related news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

trending news

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

51 seconds ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

23 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

23 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version