Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hero Ram: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా?

Hero Ram: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా?

  • June 13, 2023 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ తన సినీ కెరీర్ లో చాలామంది డైరెక్టర్లతో పని చేశారు. అయితే రామ్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఫ్లాప్ సినిమాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హీరో రామ్ కు కెరీర్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో హీరో రామ్ నటిస్తున్నారు. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను అఖండ సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బోయపాటి సైతం ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

యంగ్ హీరోలతో బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. అక్టోబర్ నెలలో విడుదలైన సినిమాలలో రామ్ హీరోగా నటించి విడుదలైన సినిమాలు ప్రేక్షకులకు భారీ షాకిచ్చాయి. రామ్ నటించిన సినిమాలైన శివమ్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే అక్టోబర్ నెలలో రిలీజ్ కావడం గమనార్హం.

ఈ మూడు సినిమాలలో హలో గురు ప్రేమ కోసమే యావరేజ్ గా నిలవగా మిగతా రెండు సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. అందువల్ల రామ్ ఈసారైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి రికార్డ్ సృష్టిస్తారేమో చూడాలి. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు అన్నీ ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది. రామ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Sreenu
  • #BoyapatiRAPO
  • #Ram Pothineni
  • #Sreeleela
  • #Thaman.S

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

23 mins ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

40 mins ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version