Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

  • September 8, 2026 / 09:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

తెలుగు సినిమాలకు తెలుగులోనే పేర్లుండాలి అని కోరుకునే రోజులు ఎప్పుడో పోయాయి. వేరే భాషల్లో పేరు పెట్టినా తెలుగు వారికి అర్థమయ్యేలా, ఓ అర్థం ఉండేలా పేర్లు పెట్టండి అని కోరుకునే పరిస్థితి వచ్చింది. ఈ చర్చ ఇంకా జరుగుతున్న సమయంలో ఓ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. విజయ్‌ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్‌లో మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమా గురించే ఇదంతా. నిజానికి ఆయన తెలుగులో తెలుగు పేరే పెడతారు అనుకోండి.

Inji Vellam

ముందుగా సినిమా పేరు చూస్తే.. గత కొన్ని రోజులుగా కోల్‌కతా, చెన్నైలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాక టైటిల్‌గా ‘ఇంజి వెల్లం’ అనే పేరు పెట్టారు. తెలుగులో ఈ పదాలకు అర్థం అల్లం.. బెల్లం. అవును మీరు చదివింది కరెక్టే. నేటి యువతను ఆకట్టుకునే అంశాలతో ఆధునిక ప్రేమకథగా ఈ సినిమా తీర్చిదిద్దుతున్నట్లు ఈ వీడియోతో అర్థమవుతోంది. కోల్‌కతా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకురానున్నారు.

మణిరత్నం, విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి కాంబినేషన్‌ కాబట్టి ఈ సినిమాను తెలుగులో కూడా తీసుకొస్తారు. అయితే గ్లింప్స్‌ వీడియో ఇంకా తెలుగులో సిద్ధం కాకపోవడంతో రిలీజ్‌ చేయలేదని చెబుతున్నారు. అయితే తెలుగులో సినిమాను రిలీజ్‌ చేసేది ఎవరు అనే విషయం తేలకనే తెలుగులో టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేయలేదని సమాచారం. ఆ విషయం పక్కన పెడితే తెలుగులో ‘అల్లం బెల్లం’ అనే టైటిలే పెడతారా? లేక ఒక్కో భాషలో ఒక్కో టైటిల్‌ ఎందుకని ఇక్కడ కూడా ‘ఇంజి వెల్లం’ అనే పెడతారా అనేది చూడాలి.

పైన చెప్పినట్లు మణిరత్నం.. తెలుగు సినిమా వెర్షన్‌కు తెలుగు పేర్లే పెడుతుంటారు. తమిళ టైటిల్‌ ఇక్కడా పెట్టేసే పైత్యానికి పోరు. రీసెంట్‌ టైమ్స్‌లో ‘నవాబ్‌’, ‘చెలియా’, ‘ఓకే బంగారం’, ‘కడలి’ అలా వచ్చినవే. పూర్తి తెలుగు పేరు కాకపోయినా.. తెలుగలో అర్థం తెలిసిన పేరు అయితే పెడుతూ వచ్చారు. కానీ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విషయంలో మాత్రం అలా జరగలేదు. దీంతోనే ఇప్పుడు ‘అల్లం బెల్లం’ విషయంలో డౌట్‌ వచ్చింది.

 కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Inji Vellam
  • #Mani Ratnam
  • #Sai Pallavi
  • #Vijay Sethupathi

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

20 mins ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

39 mins ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

1 hour ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

6 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

47 mins ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

2 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version