Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

  • September 8, 2026 / 08:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

ఇండియన్‌ సినిమాలో ఇప్పటివరకు మీరు ఎన్నో అదిరిపోయే కాంబినేషన్‌లు చూసుంటారు. కానీ ఈ కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌ మాత్రం చూసుండరు. కనీసం ఊహించి ఉండరు కూడా. అలాంటి ఓ కాంబినేషన్‌ సెట్‌ అవుతోంది ఇండియన్‌ సినిమాలో. బాలీవుడ్‌ దర్శకుడు ఒకరు నిర్మాగా మారి.. టాలీవుడ్‌ స్టార్‌ రైటర్‌ కథను తీసుకొని.. కోలీవుడ్‌ హీరో + డైరక్టర్‌తో ఓ సినిమా చేయబోతున్నారు.

PS Mithran

అవును, మీరు చదివింది కరెక్టే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు, కాస్టింగ్‌ పనులు కూడా మొదలయ్యాయి. ఈ విషయంలో ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ చెప్పుకొచ్చారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ రాసిన కథ ఒకటి బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ దగ్గరకు వెళ్లింది. అక్కడి నుండి ఆ కథ పీఎస్‌ మిత్రన్‌ దగ్గరకు వచ్చింది. ఈ మొత్తం సెటప్‌ ప్రముఖ హీరో ధనుష్‌ దగ్గరకు వచ్చింది.

ఇప్పుడు అర్థమైందా ఈ కాంబో ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. ప్రస్తుతం ఇంకా ఏదీ ఓ కాకపోయినా.. ప్రాజెక్ట్‌ అయితే లైన్‌లో ఉంది అని చెప్పారు మిత్రన్‌. ఇదంతా ఓకే ఇక్కడ శాండిల్‌ వుడ్‌, మాలీవుడ్‌ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేగా. ఏముంది ఇన్ని వుడ్స్‌ కలుస్తున్నప్పుడు మిగిలిన రెండు వుడ్స్‌ నుండి నటులను తీసుకోకుండా ఉంటారా చెప్పండి. మలయాళీ, కన్నడ పరిశ్రమల నుండి హీరోయిన్‌, ఇతర ముఖ్య నటులను తీసుకొస్తారు. కుదిరితే తెలుగు నుండి కూడా తీసుకుంటారు.

ఇలా ఇండియన్‌ సినిమా పరిశ్రమలోనే అతి పెద్ద కాంబో సెట్‌ అవ్వబోతోంది. మరి ఈ సినిమాను ఎప్పుడు, ఎలా అనౌన్స్‌ చేస్తారు అనేది చూడాలి. విజయేంద్ర ప్రసాద్‌ కథల సత్తా మనందరికీ తెలుసు. భన్సాలీ అభిరుచి గురించి కూడా తెలుసు. అన్నింటికీ మించి ధనుష్‌ కథల ఎంపిక ఇంకా బాగా తెలుసు. సో వెయిట్‌ అండ్‌ సీ ఫర్‌ గ్రేట్‌ కాంబో.

 అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #PS Mithran
  • #Sanjay Leela Bhansali
  • #Vijayendra Prasad

Also Read

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

related news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

44 seconds ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

31 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

13 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

9 mins ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

59 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

5 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version