Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: మరో రేర్ ఫీట్ అందుకోబోతున్న బాలయ్య..!

Balakrishna: మరో రేర్ ఫీట్ అందుకోబోతున్న బాలయ్య..!

  • October 26, 2024 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: మరో రేర్ ఫీట్ అందుకోబోతున్న బాలయ్య..!

నందమూరి బాలకృష్ణకి(Nandamuri Balakrishna) … ఓ స్టూడియో నిర్మించుకోవాలనే కోరిక ఉంది. నందమూరి ఫ్యామిలీకి రామకృష్ణ స్టూడియోస్ ఉంది. కానీ ఏపీలో స్టూడియో క‌ట్టుకోవాలని ప్రయత్నించారు. 2017 ,2018 ..ల టైంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థలం కోసం రిక్వెస్ట్..లు పెట్టుకున్నారు.కానీ తర్వాత వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం.. ఆ ఆలోచన పక్కన పెట్టారు.అయితే ఇప్పుడు తెలంగాణ‌లో స్టూడియో క‌ట్టుకోవ‌డానికి రెవిన్యూ శాఖ అనుమతి లభించినట్టు, ప్రభుత్వం మంచి స్థలం కూడా కేటాయించిన‌ట్టు టాక్ వినిపిస్తుంది.

Balakrishna

ఆంధ్రాలో కూడా తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. అక్కడ కూడా బాలయ్యకి ఇప్పుడు మంచి స్థలం లభించే అవకాశం ఉంది. పైగా అతను కూడా ఓ ఎమ్మెల్యే కాబట్టి. కానీ బాలయ్య తెలంగాణాలోనే స్టూడియో నిర్మించుకునేందుకు చూస్తున్నారు. అయితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని ఆంధ్రాలో కూడా మొదలుపెట్టాలని బాలయ్య ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే స్టూడియోని తెలంగాణాలో ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు. ఈ వ్యవహారం వెనుక కూడా ఆయన చిన్న కుమార్తె తేజస్విని హస్తం ఉన్నట్లు వినికిడి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

ఆమె ఐడియాని బట్టే.. బాలయ్య కూడా మలుచుకుంటూ ఉంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య ప్రస్తుతం బాబీ (Bobby)  దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. జనవరి 12 న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు తర్వాత.. ‘అఖండ 2’ (Akhanda2)  ని ఫినిష్ చేయాలని బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇంకో పక్క మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya)  డెబ్యూ మూవీపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు.

‘ఓజీ’లో అకిరా లేడు అని అంటున్నారు.. కానీ ఈ వీడియో చూస్తే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Balakrishna
  • #NBK 109

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

43 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version