Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » దిల్ రాజు ఆఫర్ ను ప్రస్తుతానికి పక్కనెట్టిన నాని

దిల్ రాజు ఆఫర్ ను ప్రస్తుతానికి పక్కనెట్టిన నాని

  • October 8, 2018 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు ఆఫర్ ను ప్రస్తుతానికి పక్కనెట్టిన నాని

“బిగ్ బాస్” షో హోస్ట్ చేయడానికి ముందు వచ్చిన “కృష్ణార్జున యుద్ధం” ఫ్లాప్ అవ్వడం, షో ద్వారా సోషల్ మీడియాలో అనవసరంగా నెగిటివ్ అయిపోవడం, బిగ్ బాస్ షో ఎఫెక్ట్ తాజాగా విడుదలైన “దేవదాస్” మీద పడడంతో నాని ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. పైకి ఎంత నిబ్బరంగా కనిపిస్తున్నా.. లోలోపల చాలా బాధపడుతున్నాడు. అందుకే.. తన మనసుకి నచ్చిన “జెర్సీ” ప్రొజెక్ట్ మీద తప్ప మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదట. అన్నిటికంటే ముఖ్యంగా తన వద్దకు వచ్చే దర్శకులు రొటీన్ స్టోరీ వినిపిస్తుంటే.. నిర్మొహమాటంగా “చేయను” అని చెప్పేస్తున్నాడట. దాంతో మొన్నటివరకు ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసే నాని వచ్చే ఏడాది రెండు సినిమాలకి మించి రిలీజ్ చేయలేడని స్పష్టమవుతోంది.

అలాగే.. దిల్ రాజు నిర్మాణంలో తమిళంలో సూపర్ హిట్ అయిన “96” రీమేక్ లో నటించాలన్న ఆఫర్ విషయంలోనూ పునరాలోచనలో ఉన్నాడట నాని. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు రీమేక్ లోనూ త్రిష కథానాయికగా నటించబోతోందని టాక్ రావడంతో.. ఇప్పుడు ఈ రీమేక్ లో నటించే అవకాశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాడట. “జెర్సీ” పూర్తయ్యాకే నాని తదుపరి సినిమాల విషయంలో ఒక క్లారిటీ వచ్చేలా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Nani
  • #Nani Movies
  • #Nani New Movie
  • #Nani Next Movie

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

2 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version