Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

  • February 25, 2026 / 02:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

కోలీవుడ్‌లో కలల కాంబో ఫిక్స్‌ అయిపోయింది. ఇక టాలీవుడ్‌లో అలాంటి కాంబో ఫిక్స్ అవ్వడమే బాకీ అని గత కొన్ని రోజులుగా రకరకాల కామెంట్లు, వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అవన్నీ KHxRK సినిమా గురించే అని మీకు అర్థమై ఉంటుంది. 47 ఏళ్ల తర్వాత కమల్‌ హాసన్‌ – రజనీకాంత్ కలసి ఓ సినిమా చేస్తుండటంతో ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సినిమా అలా ఉంటుంది, ఇటా ఉంటుంది అంటూ ఏవేవో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ మాటలు టాలీవుడ్‌ వరకు వచ్చాయి కూడా.

Ntr – Nelson

ఈ ఆనంద క్రమంలో ఓ విషయం టాలీవుడ్‌ ప్రేక్షకులు మరచిపోయారు. అదే ఆ సినిమా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ టాలీవుడ్‌ ఎంట్రీ. ఇప్పుడు గుర్తొచ్చిందా? తారక్‌ – నాగవంశీ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని, ఆ సినిమాకు నెల్సన్‌ దర్శకత్వం వహిస్తారని ఆ మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ‘వార్‌ 2’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ మేరకు తారక్‌ చిన్నగా లీక్‌ కూడా ఇచ్చాడు. నెక్స్ట్‌ సినిమా నాగవంశీ బ్యానర్‌లో నేరుగా చేస్తున్నా.. అని చెప్పాడు. ఆ సినిమాకు నెల్సన్‌ దర్శకుడు అని చెప్పలేదు కానీ.. ఆయనే అని బలంగా వార్తలొచ్చాయి.

ప్రశాంత్‌ నీల్‌ ‘డ్రాగన్‌’ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేయబోయే సినిమా నెల్సన్‌దే అవుతుంది అని చెప్పారు కూడా. కానీ ఇప్పుడు చూస్తే ఆయన కమల్‌ హాసన్‌ – రజనీకాంత్‌ సినిమాకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు రజనీకాంత్‌తో చేస్తున్న సినిమా తర్వాత KHxRK సినిమా పనుల్లో ఆయన బిజీగా ఉంటారని సమాచారం. 2027లో ఈ సినిమా మొదలవుతుంది అని చెబుతున్నారు. ఆ లెక్కన ఇప్పట్లో నెల్సన్‌ టాలీవుడ్‌ వచ్చి ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం లేదు. మరి ఈ విషయంలో నాగవంశీ ఏమంటారో చూడాలి.

మొన్న ‘ఫంకీ’ సినిమా ఫలితం చూశాక.. ‘నేనేమైనా ‘సాగరసంగమం’ సినిమా చేశానని చెప్పానా’ అని వాదించినట్లు ఇప్పుడు నేనేమైనా అఫీషియల్‌గా నెల్సన్‌ సినిమా గురించి చెప్పానా అని అడిగినా అడగొచ్చు.

ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Naga Vamsi
  • #Nelson Dilip Kumar

Also Read

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

trending news

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

6 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

8 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

9 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

3 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

5 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version