Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ అడ్డుకట్ట వేస్తాడా!

ఎన్టీఆర్ అడ్డుకట్ట వేస్తాడా!

  • August 31, 2016 / 07:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ అడ్డుకట్ట వేస్తాడా!

సినిమాల విషయంలో చిన్న సినిమా…పెద్ద సినిమా అన్న తేడా పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే సినిమా హిట్ అయ్యింది అని అంటే చాలు, చిన్న పెద్ద తేడా లేకుండా కలెక్షన్స్ తో అదరగొట్టేసారు. అయితే అదే సినిమా ఫ్లాప్ అయ్యింది అనుకో ఏ హీరో పరిస్థితి అయినా ఒకటే. ఇంతకీ విషయం ఏమిటంటే….

ఏ ఏడాది భారీ లెవెల్ ల్లో విడుదలయిన సినిమాల్లో పవన్ సర్దార్, మహేష్ బ్రహ్మోత్సవం, తలైవార్ కబాలి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మని సైలెంట్ అయిపోయాయి. అయితే అదే క్రమంలో పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా, మౌత్ టాక్ తో సూపర్ హిట్ అయిన సినిమా “పెళ్లి చూపులు”. మన సంగతి పక్కన పెడితే….ఈ సినిమాని అమెరికాలో చాలా బాగా ఆదరిస్తున్నారు…ఈ సినిమా విడుదల తరువాత  వచ్చిన వెంకటేష్ బాబు బంగారం, శిరీష్ శ్రీరస్తు శుభమస్తు, ఆది చుట్టాలబ్బాయి, సుశాంత్ ఆటాడుకుందాం రా…అన్ని సినిమాలు పెళ్లి చూపులకు అడ్డుకట్ట వెయ్యాలేకపోయాయి. అదే క్రమంలో ఈ చిన్న సినిమా  బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది.

ఐదో వీకెండ్లోనూ ఈ చిత్రానికి అమెరికాలో 30 వేల డాలర్ల వసూళ్లు వచ్చాయంటే రావడం విశేషం. అంతే కాదు ఆ చిత్రం ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగుపెట్టేసి.. మరింతగా కలెక్షన్లు కొల్లగొడుతూ వెళ్తోంది….ఇదిలా ఉంటే ఈ సినిమా స్పీడ్ కి బ్రేక్ వేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్…రేపు విడుదల కాబోతున్న ఎన్టీఆర్ జనతా ఈ చిన్న సినిమాకు బ్రేక వేస్తుంది అన్న టాక్ అంతటా నడుస్తుంది. ఎన్టీఆర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ‘పెళ్లిచూపులు’ డ్రీమ్ రన్ కు బ్రేకులు పడొచ్చు. ఆ సినిమా కథ ముగియొచ్చు. ‘జనతా గ్యారేజ్’కు నెగెటివ్ టాక్ వస్తే మాత్రం ఇంకొన్ని రోజులు ‘పెళ్లిచూపులు’ హవా కొనసాగే అవకాశముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmotsavam
  • #janatha garage
  • #NTR
  • #Sardaar Gabbar Singh

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

24 mins ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

41 mins ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

1 hour ago
Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version