Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: వేగం పెంచిన పవన్ కళ్యాణ్.. కానీ..?

Pawan Kalyan: వేగం పెంచిన పవన్ కళ్యాణ్.. కానీ..?

  • June 7, 2021 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: వేగం పెంచిన పవన్ కళ్యాణ్.. కానీ..?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ కావడం వల్ల మూడేళ్లు సినిమాలకు దూరమైనా రీఎంట్రీలో వేగంగా సినిమాలు చేస్తూ ఆ గ్యాప్ ను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ కాగా హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాయి. ఈ సినిమాలతో పాటు పవన్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.

పవన్ కు గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ కు ఆ తర్వాత గబ్బర్ సింగ్ స్థాయి సక్సెస్ దక్కలేదు. పవన్ వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో దబాంగ్ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి హరీష్ శంకర్ పవన్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కానుండటంతో హరీష్ గబ్బర్ సింగ్ ను మించి సక్సెస్ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రస్తుతం హరీష్ శంకర్ సినిమా కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో పవన్ హరీష్ సినిమాను త్వరగా పూర్తి చేసి ఆయన రుణం తీర్చుకుంటారేమో చూడాల్సి ఉంది. పవన్ ఆగష్టు నెల నుంచి నెలకు పదిరోజుల చొప్పున హరీష్ సినిమా కోసం డేట్లు కేటాయించారని తెలుస్తోంది. అయితే ఒకే సమయంలో పవన్ మూడు సినిమాల్లో నటిస్తే లుక్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడే అవకాశం ఉందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshium
  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan
  • #Powerstar fans
  • #Vakeel Saab

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

49 mins ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

2 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

2 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

4 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

9 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

3 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version