Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కోసం నిర్మాతల ఎదురుచూపులు!

Pawan Kalyan: పవన్ కోసం నిర్మాతల ఎదురుచూపులు!

  • November 17, 2022 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కోసం నిర్మాతల ఎదురుచూపులు!

ఓ పక్క రాజకీయాలు, మరోపక్క సినిమాలతో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటున్నారు. అయితే ఇకపై తన ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే పెట్టాలని నిర్ణయించుకున్నారాయన. అందుకే సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయం తన నిర్మాతలకు కూడా చెప్పినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సివుంది. దీనికోసం పవన్ కళ్యాణ్ కి భారీ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కాల్సి ఉంది.

దీనికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఇప్పటివరకు సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు సినిమా చేసే పొజిషన్ లో కూడా పవన్ లేరు. ఇదే విషయాన్ని మైత్రి సంస్థకు పవన్ చెప్పేశారట. అంతేకాదు.. అడ్వాన్స్ కూడా తిరిగి ఇస్తానని మాటిచ్చారట. కానీ మైత్రి నిర్మాతలు పవన్ లాంటి హీరోని వదులుకోవడానికి రెడీగా లేరు. దీంతో పవన్ కళ్యాణ్ తో అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎప్పటికైనా సినిమా చేయండి చాలు అని చెప్పారట.

ఇదిలా ఉంటే.. పవన్ తిరిగివ్వాల్సిన అడ్వాన్స్ కు కొన్ని ఉన్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ దగ్గర పవన్ భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నారు. దీంతో ఆయన పవన్ కి సూట్ అయ్యే కథ కోసం వెతుకుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా పక్కకు వెళ్లిపోయినట్లే. ఈ అడ్వాన్స్ మాత్రం పవన్ తిరిగి చెల్లించాల్సివుంది.

అయితే ఇవన్నీ పవన్ స్వచ్చందంగా ఇవ్వాల్సిన అడ్వాన్స్ లు. పవన్ పై ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశం ఏ నిర్మాతకు లేదు. ఇప్పుడు కాకపోయినా.. ఫ్యూచర్ లో అయినా.. పవన్ తమ బ్యానర్ లో సినిమా చేస్తాడనేది నిర్మాతల ఆలోచన. ఇప్పుడైతే ఆయన తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కి తిరిగివ్వాలనే ఒత్తిడైతే ఆయనపై లేదు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagath Singh
  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

35 mins ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

8 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

10 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version