Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ‘ఖిలాడి’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ మూవీ ఫిక్స్..!

Pawan Kalyan: ‘ఖిలాడి’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ మూవీ ఫిక్స్..!

  • May 11, 2021 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘ఖిలాడి’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ మూవీ ఫిక్స్..!

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘వకీల్ సాబ్’ చిత్రం మంచి ఫలితాన్నే అందుకుంది.దాని తరువాత పవన్ వరుస ప్రాజెక్టులు చెయ్యడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ముందుగా క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ విడుదల కానుంది. ఆ వెంటనే రానాతో కలిసి సాగర్ చంద్ర డైరెక్షన్లో చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ కూడా విడుదల కానుంది.అంతేకాదు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యడానికి కూడా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వాటి తరువాత చేయబోయే ప్రాజెక్టుల పై కూడా ఆయన దృష్టి పెట్టినట్టు తాజా సమాచారం. ఈ మధ్యనే కరోనా బారిన పడి కోలుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూనే తరువాత చెయ్యబోయే సినిమాలకు సంబంధించిన కథల్ని ఆన్లైన్లో వింటున్నాడట. ఇందులో భాగంగా బండ్ల గణేష్ నిర్మించనున్న సినిమాలో పవన్ నటించబోతున్నట్టు సమాచారం.ఈ ప్రాజెక్టుని రమేష్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నాడట.ప్రస్తుతం ఈయన రవితేజతో ‘ఖిలాడి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇతని దగ్గర పవన్ కు సరిపడే స్క్రిప్ట్ ఒకటి ఉందట. ఈ మధ్యనే అతను పవన్ కళ్యాణ్ కు వీడియో కాల్ ద్వారా వినిపించినట్టు సమాచారం.పవన్ కు ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఎండింగ్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khilladi
  • #pawan
  • #pawan kalyan
  • #Ramesh Varma

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

4 mins ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

7 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

24 hours ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

3 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

24 hours ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version