Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఆ సినిమాలో గెస్ట్ రోల్ కోసం ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

ఆ సినిమాలో గెస్ట్ రోల్ కోసం ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

  • September 30, 2024 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సినిమాలో గెస్ట్ రోల్ కోసం ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ అవుతూ వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ త్వరలో కన్నప్ప (Kannappa) , ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కన్నప్ప రిలీజ్ డేట్ గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కు సంబంధించి కూడా స్పష్టత రావాలని సినీ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటూ ఉండటం గమనార్హం. అయితే రణబీర్ (Ranbir Kapoor) రామాయణంలో ప్రభాస్ పరశురాముడి రోల్ లో కనిపిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

Prabhas

ఈ సినిమా కోసం ప్రభాస్ ను మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తారో లేదో తెలియాలంటే మాత్రం క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రభాస్ మాత్రం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ప్రభాస్ సినిమాలలో నటిస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రభాస్ మరో సినిమాలో గెస్ట్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంచలనం అవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

మరోవైపు ప్రభాస్ ఇప్పటికే ఓకే చెప్పిన కొన్ని సినిమాల షూటింగ్స్ స్టార్ట్ కావాల్సి ఉండగా ఆ సినిమాల షూటింగ్స్ ఎప్పటినుంచి మొదలవుతాయనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రెమ్యునరేషన్ పరంగా ప్రభాస్ టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమా సినిమాకు సంబంధం లేకుండా భిన్నమైన జానర్లను ఎంచుకోవడం ద్వారా ప్రభాస్ తన రేంజ్ ను పెంచుకుంటున్నారు.

ప్రభాస్ లుక్స్ కు సైతం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్ సక్సెస్ రేట్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని సినీ అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

‘ధూమ్‌ 4’.. సూర్య అన్నారు.. ఇప్పుడు వేరే హీరో అంటున్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Ranbir Kapoor

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

14 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

23 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

18 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version