Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Chara, Jr NTR: ఆ సినిమాలలో చరణ్, తారక్ నటించడం సాధ్యమేనా?

Ram Chara, Jr NTR: ఆ సినిమాలలో చరణ్, తారక్ నటించడం సాధ్యమేనా?

  • July 1, 2023 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Chara, Jr NTR: ఆ సినిమాలలో చరణ్, తారక్ నటించడం సాధ్యమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరణ్, తారక్ ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉండటంతో పాటు గ్లోబల్ స్టార్స్ గా పాపులారిటీని పెంచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలను రీమేక్ చేస్తారని గతంలో జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ సైతం చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్లలో కొన్ని సినిమాలను రీమేక్ చేస్తే బాగుంటుందని గతంలో పలు ప్రతిపాదనలు వెలువడ్డాయి.

అయితే ఈ విషయంలో చరణ్, తారక్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చరణ్, తారక్ రీమేక్ చేయాలని భావించినా పాన్ ఇండియా స్టేటస్ ను కలిగి ఉన్న ఈ హీరోలు ఇప్పుడు ఆ సినిమాలను రీమేక్ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ ఈ సినిమాలను తెరకెక్కించాలన్నా ఎంతో టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లు అయితే మాత్రమే ఆ సినిమాలను తెరకెక్కించగలరు. మరోవైపు దేవర సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 9 నెలల సమయం మాత్రమే ఉంది.

ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలయ్యే విధంగా తారక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. తారక్ ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి రిలీజ్ డేట్ విషయంలో మార్పు లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. దేవర సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో (Ram Chara) రామ్ చరణ్ విషయానికి వస్తే గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుంది. రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. చరణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని సమాచారం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

10 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version