Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: అక్కడ చరణ్ సక్సెస్ సాధించడం సాధ్యమేనా?

Ram Charan: అక్కడ చరణ్ సక్సెస్ సాధించడం సాధ్యమేనా?

  • March 11, 2023 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: అక్కడ చరణ్ సక్సెస్ సాధించడం సాధ్యమేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాలని అనుకుంటున్నారు. అయితే చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి హాలీవుడ్ ప్రయత్నలు చేయగా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. చిరంజీవి అబూ బుగ్ధాద్ గజదొంగ అనే హాలీవుడ్ సినిమాలో నటించగా అప్పట్లో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో మొదలైంది.

ఒక మతాన్ని కించపరిచేలా ఈ సినిమా ఉందని జరిగిన ప్రచారం ఈ సినిమాకు మైనస్ అయింది. అదే సమయంలో నిర్మాత కూడా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించలేనని చేతులెత్తేశారు. సురేశ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. అయితే రామ్ చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కి సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటిస్తే ఆయన రెమ్యునరేషన్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

రామ్ చరణ్ 200 నుంచి 300 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాత చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీ అయ్యే అవకాశం ఉంది. చరణ్ తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రామ్ చరణ్ తెలుగు సినిమాల స్థాయిని పెంచాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ కెరీర్ పరంగా ఊహించని స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ కు జోడీగా నటించడానికి హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. తండ్రిని మించిన తనయుడిగా చరణ్ ఎదుగుతున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

7 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

9 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

9 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

23 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

3 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

4 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

7 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

9 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version