Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Salaar: సలార్ సినిమా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా.. ఫ్యాన్స్ ను మెప్పిస్తుందా?

Salaar: సలార్ సినిమా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా.. ఫ్యాన్స్ ను మెప్పిస్తుందా?

  • June 29, 2023 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: సలార్ సినిమా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా.. ఫ్యాన్స్ ను మెప్పిస్తుందా?

స్టార్ హీరో ప్రభాస్ తన క్రేజ్ తో సలార్ సినిమాపై అంచనాలను పెంచేశారు. సెప్టెంబర్ 28వ తేదీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ కు ప్రమాదం జరగడంతో అతను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పృథ్వీరాజ్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని బోగట్టా. సలార్ సినిమాకు సంబంధించి ఊహించని సమస్యలు ఎదురు కావడంతో ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

ప్రశాంత్ నీల్ లేదా (Salaar) సలార్ మేకర్స్ ఈ ప్రశ్నలకు సంబంధించి సమాధానం ఇవ్వాల్సి ఉంది. సలార్ సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం అందుతోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ప్రభాస్ క్లాస్ సినిమాలకు, పౌరాణిక సినిమాలకు దూరంగా ఉండాలని మాస్ సినిమాలలో మాత్రమే నటించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలో జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

కమర్షియల్ గా సలార్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా మెమరబుల్ సినిమాగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతుండగా ప్రభాస్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ కు రాబోయే రోజుల్లో వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ సలార్ తర్వాత ప్రాజెక్ట్ కే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సినిమా సినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రభాస్ సినిమాలు మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అతి త్వరలో ప్రభాస్ మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. ప్రభాస్ మారుతి కాంబో మూవీకి సంబంధించి వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రబాస్ సినిమాలన్నీ రిలీజ్ డేట్లను మార్చుకుంటుండగా ఈ సినిమా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashant Neel
  • #Pruthwiraj Sukumaran
  • #SALAAR
  • #Salaar Movie

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

26 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

13 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

5 mins ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

55 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

5 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version