Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Salman Khan: ఆ సినిమా బాలీవుడ్‌లో ఇప్పటికే చూసేశారు.. ఇప్పుడు మళ్లీ చూస్తారా?

Salman Khan: ఆ సినిమా బాలీవుడ్‌లో ఇప్పటికే చూసేశారు.. ఇప్పుడు మళ్లీ చూస్తారా?

  • April 19, 2023 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: ఆ సినిమా బాలీవుడ్‌లో ఇప్పటికే చూసేశారు.. ఇప్పుడు మళ్లీ చూస్తారా?

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదా. అదేదో సినిమాలో నూతన్‌ ప్రసాద్‌ అంటారు లెండి. ఇప్పుడు ఆ డైలాగ్‌ బాలీవుడ్‌కి సరిగ్గా సరిపోతుంది. ‘బాలీవుడ్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’.. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ విజయాలు దక్కడం లేదు. ఎట్టకేలకు ‘పఠాన్‌’తో ఓ బిగ్‌ స్టార్‌ మంచి విజయం అందుకున్నారు. భారీ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ ఓ రీమేక్‌ చేస్తున్నార. దీంతో ఈ సినిమా ఫలితం ఏమవుతుంది, బాలీవుడ్‌ తిరిగి పుంజుకుంటుందా అనే చర్చ మొదలైంది.

(Salman Khan) సల్మాన్‌ ఖాన్‌ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ అనే సినిమా రూపొందింది. రంజాన్‌ కానుకగా ఈ సినిమాను 21న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు, బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే సల్మాన్‌కు ఇటీవల కాలంలో సరైన విజయం లేదు. దీంతో మంచి మాస్‌ సినిమా చేసి.. ఇటు కెరీర్‌కు, అటు ఇండస్ట్రీకి డబ్బులు వచ్చేలా చూడాలనేది అభిమానుల కోరిక. అయితే ఈ సినిమా రీమేక్‌ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుంది అనేదే ప్రశ్న.

తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వీరమ్‌’ అనే సినిమాకు ఈ సినిమాక రీమేక్‌. అయితే టీమ్‌ కేవలం సోల్‌ మాత్రమే తీసుకున్నాం అంటోంది కానీ.. ఏదైనా రీమేక్‌ రీమేకే. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా రీమేక్‌లు ఎలా వర్కౌట్‌ అయ్యాయి అనే ప్రశ్న మొదలైంది. అజిత్‌, తమన్నా జంటగా శివ దర్శకత్వంలో వచ్చిన ‘వీరమ్’.. తెలుగులో ‘వీరుడొక్కడే’గా డబ్బింగ్‌ అయింది. ఆ రోజుల్లో అంతగా ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ ఆ కథనే ‘కాటమరాయుడు’గా తీసుకొచ్చారు. పరాజయాన్ని మూట గట్టుకున్నారు.

అయితే ‘ఓడేయ’ పేరుతో దర్శన్‌ హీరోగా కన్నడలో ఈ సినిమాను రీమేక్‌ చేశారు. ఎండీ శ్రీధర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి ఫలితమే వచ్చింది. దీంతో హిందీలోనూ మంచి ఫలితం రావొచ్చు అనే చర్చ ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్‌ అందుబాటులో ఉంది. గోల్డ్‌మైన్‌ టెలీ ఫిల్మ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ సినిమాను చాలా మంది చూసేశారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Farhad Samji
  • #Kisi Ka Bhai Kisi Ki Jaan
  • #Pooja Hegde
  • #Ram Charan
  • #Salman Khan

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

13 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

16 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

15 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

16 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

17 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version