Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: స్టార్ హీరోలు సమంతకు ఛాన్స్ ఇస్తారా?

Samantha: స్టార్ హీరోలు సమంతకు ఛాన్స్ ఇస్తారా?

  • October 4, 2021 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: స్టార్ హీరోలు సమంతకు ఛాన్స్ ఇస్తారా?

చైతన్య సమంత విడిపోవడం గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్ మినహా దాదాపుగా అందరు స్టార్ హీరోలకు సమంత జోడీగా నటించారు. చైతన్య సమంత విడాకుల ప్రకటన వ్యక్తిగత విషయమైనా టాలీవుడ్ దర్శకనిర్మాతలు సమంతకు ఛాన్స్ ఇచ్చే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉంది. సమంతను ప్రేక్షకులు సైతం గ్లామరస్ నటిగా చూడటానికి ఇకపై ఆసక్తి చూపకపోవచ్చు. చైతన్యతో పెళ్లి తర్వాత సమంత పరిమితంగా సినిమాల్లో నటించారు.

పెళ్లి తర్వాత అభినయ ప్రధాన పాత్రల్లో సమంత ఎక్కువగా నటించగా ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లో మాత్రం సమంత బోల్డ్ గా కనిపించారు. సమంత చైతన్యల మధ్య గొడవలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వెబ్ సిరీస్ కారణమని చాలామంది నమ్ముతున్నారు. అయితే సమంత తెలుగులో సినిమా ఆఫర్లతో బిజీ కావాలని భావిస్తున్నారు. విడాకుల తర్వాత ఇతర ఇండస్ట్రీల్లో ఆఫర్లు వచ్చినా టాలీవుడ్ లో సమంతకు ఆఫర్లు రావడం కష్టమేనని సమాచారం.

టాలీవుడ్ స్టార్ హీరోలు సమంతతో కలిసి నటించే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది. ప్రొఫెషనల్ గా సమంతను ఇష్టపడే హీరోలు సైతం ఆమెను దూరం పెట్టే ఛాన్స్ ఉంది. అయితే సమంత అభిమానులు మాత్రం ఆమె ఇండస్ట్రీలో పూర్వ వైభవం పొందుతారని భావిస్తున్నారు. సమంత విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సమంత నటించిన శాకుంతలం వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా ఆమె మరే కొత్త సినిమాకు ఓకే చెప్పలేదు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Shaakuntalam

Also Read

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

41 mins ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

48 mins ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

56 mins ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

13 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

13 hours ago

latest news

Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

25 mins ago
DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

15 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

16 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version