Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Satyadev: బాలయ్య అభిమానుల సపోర్ట్ తో సత్యదేవ్ సక్సెస్ సాధిస్తారా?

Satyadev: బాలయ్య అభిమానుల సపోర్ట్ తో సత్యదేవ్ సక్సెస్ సాధిస్తారా?

  • May 29, 2023 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satyadev: బాలయ్య అభిమానుల సపోర్ట్ తో సత్యదేవ్ సక్సెస్ సాధిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో సత్యదేవ్ ఒకరనే సంగతి తెలిసిందే. అయితే టాలెంట్ పుష్కలంగా ఉన్నా ఈ హీరో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదని చాలామంది భావిస్తారు. అయితే సత్యదేవ్ నటించిన ఫుల్ బాటిల్ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదల కాగా ఈ టీజర్ లో సత్యదేవ్ బాలయ్య బాబు అభిమానిగా కనిపించారు. బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ.. బ్రహ్మ మూహూర్తంలో లేస్తాం అంటూ సత్యదేవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

96 సెకన్ల నిడివితో ఉన్న టీజర్ సత్యదేవ్ (Satyadev) సరికొత్త లుక్ తో మెప్పించారు. ఊరమాస్ రోల్ లో సత్యదేవ్ నటిస్తుండగా సత్యదేవ్ కు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ దక్కుతుందో చూడాల్సి ఉంది. యూత్ ను టార్గెట్ చేసేలా ఈ సినిమా టీజర్ ఉంది. ఈ సినిమా కోసం సత్యదేవ్ యాసను కూడా మార్చేశారు. ఈ టీజర్ కు ఏకంగా 12 లక్షల వ్యూస్ వచ్చాయనే సంగతి తెలిసిందే. సత్యదేవ్ ఈ సినిమాలో మెర్క్యురీ సూరి రోల్ లో కనిపించనున్నారు.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కథాబలం ఉన్న సినిమాలకు సత్యదేవ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం సత్యదేవ్ వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మద్యం కాన్సెప్ట్ తో కాకినాడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్రహ్మాజీ, సునీల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం అందుతోంది. సత్యదేవ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ సపోర్ట్ తో సత్యదేవ్ కు సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharmaji
  • #Full Bottle
  • #Priya
  • #raasi
  • #Sai Kumar

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

2 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

3 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

3 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

5 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

5 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

1 hour ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

4 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

7 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version