Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sreeleela: ఆ ఇండస్ట్రీలో శ్రీలీల సక్సెస్ కావడం సాధ్యమేనా?

Sreeleela: ఆ ఇండస్ట్రీలో శ్రీలీల సక్సెస్ కావడం సాధ్యమేనా?

  • February 23, 2024 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: ఆ ఇండస్ట్రీలో శ్రీలీల సక్సెస్ కావడం సాధ్యమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. రష్మిక, పూజా హెగ్డే బాటలో శ్రీలీల కూడా నడుస్తున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్లు తమిళంలో పలు ప్రాజెక్ట్ లలో నటించగా ఆ సినిమాలు మరీ భారీ సక్సెస్ అయితే సాధించలేదు. అయితే శ్రీలీలకు తమిళంలో ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయని భోగట్టా.

త్వరలో ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. నాలుగు సంవత్సరాలలో 12కు పైగా సినిమాలలో ఈ బ్యూటీ నటించగా డాక్టర్ చదివి యాక్టర్ అయిన ఈ బ్యూటీ ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మరోవైపు అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. గుంటూరు కారం సినిమాతో శ్రీలీల ఖాతాలో మరో హిట్ చేరింది. ఈ సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ అంచనాలకు మించి హిట్టైంది.

తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ బ్యూటీ ఈ స్థాయికి చేరుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళ సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయని ఆమె కామెంట్లు చేశారు. త్వరలో దర్శకనిర్మాతలు ఆ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారని శ్రీలీల అభిప్రాయపడ్డారు. శ్రీలీల తమిళంలో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

Rashmika Mandanna With Pooja Hegde

శ్రీలీల నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అయితే (Sreeleela) శ్రీలీల రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువగా డిమాండ్లు చేయడం లేదని తెలుస్తోంది. శ్రీలీల ఎంచుకునే రోల్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. స్టార్ హీరోయిన్ శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. శ్రీలీలకు తెలుగులో వచ్చిన స్థాయిలో ఇతర భాషల్లో గుర్తింపు రావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreeleela

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

9 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

10 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

11 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

1 day ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version