Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్‌ సరసన ముదురు నాయిక వర్కౌట్‌ అవుతుందా..!

Prabhas: ప్రభాస్‌ సరసన ముదురు నాయిక వర్కౌట్‌ అవుతుందా..!

  • July 9, 2022 / 11:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్‌ సరసన ముదురు నాయిక వర్కౌట్‌ అవుతుందా..!

సీనియర్‌ హీరోయిన్‌, జూనియర్‌ హీరో… ఈ కాన్సెప్ట్‌ బాలీవుడ్‌లో మనం చాలాసార్లు చూశాం. అలాంటి సినిమాలకు విజయాలు దక్కడమూ చూశాం. అయితే ఇలాంటి కాంబినేషన్‌ తెలుగు సినిమాల్లో కనిపించదు. ఇక్కడ సీనియర్‌ హీరో పక్కన కూడా.. కుర్ర హీరోయిన్‌, లేదంటే మధ్య వయసు హీరోయిన్‌ ఉండాల్సిందే. కానీ ప్రభాస్‌ సినిమాకు సీనియర్‌ హీరోయిన్‌ను అనుకుంటున్నారట. ఇదంతా ఏ సినిమా కోసం అనుకుంటున్నారా? సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ సినిమా కోసం.

‘స్పిరిట్‌’ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకోవాలని సందీప్‌ రెడ్డి వంగా చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం పరిణీతి చోప్రా, కియారా అడ్వాణీ లాంటి వాళ్ల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా కరీనా కపూర్‌ పేరు వినిపిస్తోంది. ఈ ముదురు భామను ‘స్పిరిట్‌’ సినిమాలో తీసుకుంటారని అంటున్నారు. ఇదే మాట బాలీవుడ్‌ జనాలు వింటే.. నైస్‌ కాంబినేషన్‌ ఈడు, జోడు కుదిరింది అనేస్తారు. అయితే ఇలాంటి స్టార్‌ – ముదురు కాంబినేషన్‌లో తెలుగులో వర్కవుట్‌ అవ్వదు.

ముందుగా చెప్పినట్టు మన దగ్గర ఎంత సీనియర్‌ హీరో అయినా.. హీరోయిన్‌గా యువ నాయిక లేదంటే, కాస్త మిడిల్‌ ఏజ్‌ నాయిక ఉండాలి. కరీనా కపూర్‌ లాంటి సీనియర్‌ నాయికలు కష్టమే. ఒకవేళ స్పెషల్‌ సాంగ్స్‌లో గట్రా చేస్తే ఓకే అనొచ్చు కానీ, ఫుల్‌ ప్లెడ్జ్‌ హీరోయిన్‌ అంటే కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే కరీనా హీరోయిన్‌ మెటీరియల్‌ కాదా అంటే.. ఆమె ఇప్పటికీ కచ్చితంగా హీరోయిన్‌ మెటీరియలే అని చెప్పొచ్చు. కానీ మన వాళ్లకు ఆ కాంబో అలవాటు లేదంతే.

కరీనా కపూర్‌ రీసెంట్‌గా కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఎప్పుడో చేసిన ‘లాల్‌ సింగ్‌ చద్దా’ ఇప్పుడు విడుదలవుతోంది. మరి ఇప్పుడు ‘స్పిరిట్‌’ సినిమాలో నటించడానికి ఓకే చెబుతుందా అనేది చూడాలి. అయితే ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌కు విలన్‌గా చేసిన సైఫ్‌ అలీ ఖాన్‌ కారణంగానే.. ‘స్పిరిట్‌’లోకి కరీనా వచ్చిందని అంటున్నారు. అయితే ఇక్కడే మరో టాక్‌ కూడా వినిపిస్తోంది. ఆమెను సినిమాలోకి తీసుకున్నది నిజమే కానీ.. హీరోయిన్‌ పాత్ర కోసం కాదు అని అంటున్నారు. ఈ సినిమాలో విలన్‌ లేడీ అని, ఆ పాత్ర కోసం బెబోను కాంటాక్ట్‌ అయ్యారని టాక్‌.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #kareena kapoor
  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

5 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

12 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

14 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

15 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

15 hours ago

latest news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

5 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

5 hours ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

7 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

7 hours ago
This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version