Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » సంక్రాంతి సినీ వార్‌లో కొత్త మలుపులు ఏమవుతుందో?

సంక్రాంతి సినీ వార్‌లో కొత్త మలుపులు ఏమవుతుందో?

  • January 6, 2023 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి సినీ వార్‌లో కొత్త మలుపులు ఏమవుతుందో?

ఈ టికెట్‌ ధరలతో బతకలేం, రేట్లు పెంచాల్సిందే అంటూ పట్టుబట్టి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గర పర్మిషన్‌ తెచ్చుకున్నారు టాలీవుడ్‌ సినీ పెద్దలు. ప్రేక్షకుల కష్టాలు, ఇబ్బందులు కూడా పట్టించుకోకుండా పెంచేశారు. థియేటర్లకు జనాలు రాక తగ్గడంతో ‘సాధారణ టికెట్ ధరలకే మీ అభిమాన సినిమా’ అంటూ టముకు వేసుకొని మళ్లీ పాత రేట్లకు వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మళ్లీ సంక్రాంతి వస్తోంది. ఈసారి కూడా టికెట్‌ రేట్లు పెంచుతారు అంటూ ఓ చిన్న లీక్‌ బయటకు వచ్చింది కాబట్టి.

గత సంక్రాంతి నుండి సమ్మర్‌ వరకు వరుసగా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అని చూడకుండా టికెట్‌ రేట్లు పెంచేశారు. అయితే గత కొంతకాలంగా వరుస సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నా టికెట్‌ రేట్లు మాత్రం పెంచడం లేదు. అయితే పెద్ద పెద్ద మల్టీప్లెక్స్‌లు మాత్రం భారీ ధరలకే అమ్మాయి అనుకోండి. ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో రేట్లు మళ్లీ పెంచొచ్చు అని అంటున్నారు. దీని కోసం ప్రభుత్వం కొత్తగా ఎలాంటి జీవోలు తీసుకురానక్కర్లేదు కూడా. గతంలోనే మీకు నచ్చినప్పుడు, నచ్చినట్లు పెంచుకోండి అని ఓ పత్రం బయటకు వచ్చింది.

ప్రస్తుతం మల్టీ ప్లెక్స్‌లలో టికెట్‌ ధర రూ.175 ఉండగా, సంక్రాంతి సినిమాలకు ఓ వంద రూపాయలు అదనంగా ప్రేక్షకుల మీద మోపే అవకాశం ఉందని చెబుతున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలోనూ ఈ పెంపు ఉంటుంది అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ఠంగా రూ.50 వరకు ఈ పెంపు ఉండొచ్చని టాక్‌. తెలంగాణ సంగతి తేలడం లేదు. ప్రస్తుతం సంక్రాంతి చిత్రాలకు సంబంధించిన బుకింగ్స్‌ ఓపెన్‌ కాలేదు. అవి స్టార్ట్‌ అయితే ధరల విషయం తెలుస్తుంది.

స్పెషల్‌ షోల సంగతి కూడా అంతే. అయితే ఏపీలో స్పెషల్‌ షోస్‌ ఉండవు అని కూడా అంటున్నారు. అయితే ఈ లోపు సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్‌ను కలసి రిక్వెస్ట్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, సినీ పెద్దలు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ధరలు పెంచుకోమని ప్రభుత్వాలు చెప్పినా, ప్రేక్షకుల గురించి ఆలోచించాల్సింది మీరే. కాబట్టి ధరాభారంతో బక్కచిక్కిన ప్రేక్షకుల మీద భారం పడకుండా మీరే చూడాలి. సార్లూ వింటున్నారా?

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Theaters
  • #ticket price
  • #Tollywood

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

6 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

7 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

8 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

9 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

5 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

10 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

11 hours ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version