Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » టిల్లు ఏదైనా చేయగలడు… అయితే మూడోసారి మెప్పిస్తాడా?

టిల్లు ఏదైనా చేయగలడు… అయితే మూడోసారి మెప్పిస్తాడా?

  • April 1, 2024 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టిల్లు ఏదైనా చేయగలడు… అయితే మూడోసారి మెప్పిస్తాడా?

ప్రపంచంలో సెంటిమెంట్లను పాటించేవారిలో సినిమా జనాలే ఎక్కువమంది అనొచ్చు. సినిమా లీకు నుండి రిలీజ్‌ వరకు అన్నీ సెంటిమెంట్లతోనే సాగుతాయి. ఈ క్రమంలో గతంలో ఏదో జరిగితే, తమ సినిమా దగ్గరకు వచ్చేసరికి అలాంటి పరిస్థితి రాకూడదు అని కూడా అనుకుంటాయి. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలైన సీక్వెల్‌ సినిమాకు త్వరలో రాబోయే సీక్వెల్‌ మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ‘మూడు’ గండాన్ని ఆ సినిమా దాటుతుందా అంటూ లెక్కలేసుకుంటున్నారు.

టాలీవుడ్‌లో వచ్చిన కొత్త సినిమా, అందులో సీక్వెల్‌ సినిమా అంటే ‘టిల్లు స్క్వేర్‌’  (Tillu Square) అని ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. సిద్ధ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) , అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సినిమాకు మూడో పార్టు ఉంటుంది అని టీమ్‌ అనౌన్స్‌ చేసేసింది. ఇప్పుడు సినిమా ఎండ్‌ టైటిల్స్‌ ఆ విషయం వేస్తున్నారు కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రెండుసార్లు వచ్చి అలరించిన టిల్లు మూడోసారి కూడా అదే మ్యాజిక్‌ చేయగలుగుతాడా?

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ.. ఏమైందంటే?
  • 2 హనుమాన్ మూవీకి పరుచూరి రివ్యూ.. ఆ సీన్ ఊహించలేదంటూ?
  • 3 ఉదయ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించిన మురళీ మోహన్!

‘శుభం పలకరా అంటే… అదేదో పలికాడు అన్నట్లు’… అంటూ మా మీద ఏం అనుకోకండి. ఎందుకంటే గతంలో ఇలా వచ్చి ఇబ్బంది పడి, ఇబ్బంది పెట్టిన సినిమాల లిస్ట్‌ పట్టుకునే ఈ విషయం అంటున్నాం కాబట్టి. ఇప్పటిదాకా సౌత్‌ సినిమాలో సీక్వెల్స్ ఎక్కువగా రెండు పార్టులకే రిమితమయ్యాయి. ‘బాహుబలి’(Baahubali) , ‘కేజీయఫ్‌’ (KGF) రెండు భాగాలే వచ్చాయి. ‘పుష్ప’ (Pushpa) మూడో భాగం విషయంలో లీకులు వస్తున్నా సినిమా వస్తుందా అనేది డౌటే. ఇక హిందీలో ‘హౌస్ ఫుల్’ తప్ప ఇంకేవీ ఎక్కువ రాలేదు.

మూడో సీక్వెల్‌ వచ్చిన ‘గోల్ మాల్’, ‘టైగర్’, ‘ఫక్రే’, ‘సింగం’ (Singam) ఇలా చాలా సినిమాలు మూడో భాగం విషయంలో విజయం సాధించడంలో మొహమాటపడ్డాయి. దీంతో ఇప్పుడు కారణజన్ముడు ‘టిల్లు’ మూడోసారి వస్తే ఎలాంటి ఫలితం సాధిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకు ఇంకా స్క్రిప్ట్‌ రెడీగా లేదని, కేవలం లైన్‌ మాత్రమే రెడీ ఉందని అంటున్నారు. మొత్తం రెడీ అయ్యి రిలీజ్‌ చేయాలంటే వచ్చే ఏడాదే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Siddhu jonnalagadda
  • #Tillu Square

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సడన్ బ్రేక్.. ఇది అసలు మ్యాటర్!

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సడన్ బ్రేక్.. ఇది అసలు మ్యాటర్!

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

11 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

11 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

2 days ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

2 days ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

1 day ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

1 day ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

2 days ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

2 days ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version