Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

  • May 26, 2026 / 07:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

మన దగ్గర పెద్ద హీరో, పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి సినిమాలు వచ్చినప్పుడు అదనపు షో కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు నిర్మాతలు వెళ్తుంటారు. వాటిని పరిశీలించి ప్రభుత్వాలు నిర్ణయం వెలువరిస్తుంటాయి. మ్యాగ్జిమమ్‌ తొలి వారంతంలోనే ఈ అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ప్రతి సినిమాకు నిర్మాతలు లేదా పంపిణీదారులు ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందే. ఈ సమస్య ఎక్కువగా సింగిల్‌ స్క్రీన్లకే. మల్టీప్లెక్స్‌ల్లో షోలు వేసేస్తుంటారు.

Tollywood

ఈ సమస్య యథాతథంగా లేకపోయినా తమిళ సినిమా పరిశ్రమలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రముఖ నటుడు విజయ్‌ జోసెఫ్‌ తమిళనాడు సీఎం అయ్యాక ఈ విషయంలో ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. తమిళ సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం సాయం చేయండి అంటూ పలువురు కోలీవుడ్‌ ప్రముఖులు కోరిన నేపథ్యమో లేక తన ఆలోచనో కానీ.. ఇండస్ట్రీ కోసం ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడులో విడుదలయ్యే ప్రతి తమిళ సినిమా ఐదు షోలను ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చారు. మొదటి వారం వరకు ఈ అనుమతి అమలులో ఉంటుంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం విజయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ అడుగు పడింది అని తమిళ సినిమా వర్గాలు చెబుతున్నారు. ఇప్పుడు ఎలాంటి అదనపు అనుమతులు అక్కర్లేకుండానే, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, థియేటర్‌ యజమాన్యం కలసి అదనపు షోలను ప్రదర్శించుకోవచ్చు.

రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tollywood

Also Read

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

related news

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

trending news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

10 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

10 hours ago

latest news

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 hour ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version