Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movies » Drushyam 2: దసరాకి వెంకటేశ్‌ సినిమా తీసుకొస్తారా…

Drushyam 2: దసరాకి వెంకటేశ్‌ సినిమా తీసుకొస్తారా…

  • September 15, 2021 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drushyam 2: దసరాకి వెంకటేశ్‌ సినిమా తీసుకొస్తారా…

థియేటర్లలో కాదని ఓటీటీకి ‘నారప్ప’ వచ్చినప్పుడు అందరూ ఎంతగా ఆందోళన వ్యక్తం చేశారో గుర్తుందా? ఆ సమయంలో వెంకటేశ్‌ తర్వాతి సినిమా ‘దృశ్యం 2’ కూడా ఓటీటీకి వస్తుంది అంటూ వార్తలు వచ్చేసరికి థియేటర్లు, ప్రదర్శనకారులకు ఇంకా ఆగ్రహం వచ్చింది. అయితే తర్వాత ‘దృశ్యం ’ గురించి పెద్దగా ఎక్కడా వార్తలు రాలేదు. అయితే ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే… అప్పటి పరిస్థితి రాదేమో. అంతేకాదు అన్నీ కుదిరితే నెక్స్ట్‌ ఫెస్టివల్‌కే ఆ సీన్‌ రావొచ్చట.

నిజానికి ‘దృశ్యం 2 ’కి ఇప్పుడిప్పుడే డేట్స్‌ ఖాళీగా లేవని ఈ మధ్య వార్తలొచ్చాయి. నెక్స్ట్‌ సీజన్‌ దసరాకు బాలకృష్ణ సినిమా ‘అఖండ’ వస్తుందని అన్నారు. అయితే ఆ సినిమా ఆ రోజుకు పూర్తయ్యే పరిస్థితి లేదంటున్నారు. తాజాగా సినిమా ఆఖరి (?) షెడ్యూల్‌ గోవాలో స్టార్ట్‌ చేస్తారని టాక్‌ నడుస్తోంది. దీంతో ఆ సినిమా దసరాకు రావడం కష్టమే అనే వార్తలు వస్తున్నాయి. దీంతో వెంకటేశ్‌కు లైన్‌ క్లియర్ అంటున్నారు.

‘దృశ్యం 2’ ఇప్పటికే సిద్ధమైంది. రెండో లాక్‌డౌన్‌ వెసులుబాటు కల్పించినప్పుడే సినిమాను పూర్తి చేశారు. ఎప్పుడెప్పుడు విడుదల చేద్దామా అని నిర్మాత సురేశ్‌బాబు వెయిట్‌ చేస్తున్నారు. అయితే మధ్యలో ఓటీటీ ఆఫర్‌ వచ్చింది. దానికి ఓకే అన్నారని వార్తలొచ్చినా… ఇప్పుడు మనసు మార్చుకొని ఫెస్టివల్‌కు థియేటర్లలో వస్తారని అంటున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drushyam 2
  • #Esther Anil
  • #Jeethu Joseph
  • #Meena
  • #Nadiya

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 min ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 hour ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

16 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version