Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ఎన్టీఆర్‌ – ధనుష్‌ సినిమాపై ఈ రోజు క్లారిటీ వస్తుందా? వెట్రిమారన్‌ చెబుతారా?

ఎన్టీఆర్‌ – ధనుష్‌ సినిమాపై ఈ రోజు క్లారిటీ వస్తుందా? వెట్రిమారన్‌ చెబుతారా?

  • March 9, 2023 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్‌ – ధనుష్‌ సినిమాపై ఈ రోజు క్లారిటీ వస్తుందా? వెట్రిమారన్‌ చెబుతారా?

సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఆసక్తికర పుకారు వెట్రిమారన్‌ సినిమా. ఏ తమిళ సినిమానో అయి ఉంటే.. ఆ ఇండస్ట్రీలో మాత్రమే సందడి ఉండేది. అయితే ఆ సినిమా మల్టీస్టారర్‌ అని, ఓ తెలుగు హీరో, ఓ తమిళ హీరో కలసి చేస్తారని పుకార్లు రావడంతో ఆసక్తి కలిగింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ సినిమా గురించి వెట్రిమారన్‌ నుండి కానీ, నిర్మాణ సంస్థ నుండి కానీ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

ఆ సినిమా ఏంటో మీకు తెలుసుగా.. తారక్‌ & ధనుష్‌ కాంబో. కొన్ని కాంబినేషన్లు వినగానే అదిరింది అనిపిస్తాయి. అలాంటి వాటిలో ధనుష్‌ – వెట్రిమారన్‌ – తారక్‌ కాంబో ఒకటి. ఏదో చిన్నపాటి పుకారులా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ గత కొన్ని రోజులుగా అయితే ఎలాంటి సమాచారం లేదు. ఉందన్నారు, తర్వాత లేదన్నారు, డౌటన్నారు, ఉంటాదన్నారు.. ఇలా చాలా చెప్పినా.. సరైన వివరాలు అయితే రాలేదు.

ముగ్గురూ కలసి సినిమా చేస్తారా, లేక ఒక్కో భాషలో ఒక్కో హీరోను పెట్టి సినిమా చేస్తారా లాంటి డౌట్స్‌ కూడా వచ్చాయి. వీటిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రావొచ్చు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ధనుష్ కాంబినేషన్ లో కల్ట్ దర్శకుడు వెట్రిమారన్ ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేశారనేది దాని సారాంశం. వెట్రిమారన్‌ – సూరి కాంబినేషన్‌లో రూపొందిన ‘విడతలై’ అనే సినిమా ఆడియో ఫంక్షన్‌ మార్చి 8న నిర్వహిస్తున్నారు.

ఆ వేదిక మీద వెట్రిమారన్‌ నెక్స్ట్‌ మూవీ అనౌన్స్‌ చేస్తారు అని టాక్‌. అది తారక్‌ – ధనుష్‌ సినిమానే అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తమిళనాట మాత్రం ఎలాంటి సమాచారం లేదు. వెట్రిమారన్ కొన్ని నెలల క్రితం తారక్‌ను కలిసి ఓ కాన్సెప్ట్‌ చెప్పారట. ఆ వెంటనే ధనుష్‌ను కూడా కలిశారట. దీంతో ఈ ఇద్దరినీ పెట్టి సినిమా చేస్తున్నారు అంటూ ప్రచారం మొదలైంది.

అంతేకాదు ఆ సినిమా వెట్రిమారన్ బ్లాక్‌బస్టర్‌ ‘వడ చెన్నై’కి సీక్వెల్‌ అని కూడా అంటున్నారు. ఈ మేరకు ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారట. కోలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ గ్యాంగ్ స్టర్స్ సినిమాల్లో ‘వడ చెన్నై’ ఒకటి. మరి నిజంగానే ఈ కాంబోలో సినిమా ఉంటుందా అనేది చూడాలి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Jr Ntr
  • #Vetri Maaran
  • #Vetri Maaran director

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

9 mins ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

21 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

22 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

22 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

23 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

14 mins ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

52 mins ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

2 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

3 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version