Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

  • August 18, 2026 / 07:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

‘కేజీయఫ్‌’ సినిమా వచ్చే ముందు వరకు యశ్‌ వేరు.. ఆ సినిమాలు వచ్చి భారీ విజయం సాధించాక యశ్‌ వేరు. ఇది ఎవరూ కాదనలేని విషయం. శాండిల్‌ వుడ్‌లో యశ్‌ ఎన్నో ఏళ్ల నుండి ఉన్నా.. ‘కేజీయఫ్‌’ సినిమాల తర్వాత యశ్ స్థాయి మారిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత యశ్‌ చాలా గ్యాప్‌ ఇచ్చాడు. ఈ లోపు ఆయన మీద చాలా రకాల కామెంట్లు వచ్చాయి. ఆ మాటకొస్తే అంతకుముందే వచ్చాయి. ఇన్నాళ్లూ ఈ ప్రశ్నలకు యశ్‌ను అడిగే పరిస్థితి రాలేదు.. ఆయన సమాధానం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు వాటికి సమాధానం ఇచ్చారు.

Yash

యశ్‌ ఇప్పుడు ‘టాక్సిక్‌’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో గతంలో తన గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, ప్రముఖ కథానాయిక రష్మిక మందన చేసిన కొన్ని కామెంట్లకు యశ్‌ రిప్లైలు వచ్చాయి. ‘కేజీయఫ్‌’ సినిమా వల్ల నాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మాట నిజమే. అయితే ఒక సినిమా విజయం నిర్మాతకు మాత్రమే సొంతం అని నేను నమ్మను. ఆ విజయం వెనక ఎంతో మంది శ్రమ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి రైటర్ల వరకు అందరూ కష్టపడి పని చేస్తేనే మంచి అవుట్‌పుట్‌ వస్తుంది అని చెప్పాడు యశ్‌.

తాను ప్రధానపాత్రలో బాగా నటించినా ఇతరులు సరిగ్గా పనిచేయలేకపోతే ఆ సినిమా విజయం సాధించదు. ఎంతటి స్టార్‌ హీరో తలరాతనైనా ఓ శుక్రవారం డిసైడ్‌ చేస్తుందని యశ్‌ వేదాంతం స్టైల్‌లో చెప్పాడు. సినిమా సరిగ్గా ఆడకపోతే పాన్ ఇండియా ట్యాగ్ కూడా మాయమైపోతుందని క్లారిటీగా మాట్లాడాడు. ఇంతకీ అల్లు అరవింద్‌ ఏమన్నారు అంటే.. ‘కేజీయఫ్’ సినిమాకు ముందు యశ్‌ ఎంతమందికి తెలుసు చెప్పండి. భారీ స్థాయిలో సినిమాను నిర్మించారు కాబట్టే ఆ చిత్రానికి అంత క్రేజ్‌ వచ్చింది అని అరవింద్‌ అన్నారు.

ఇక రష్మిక సంగతి చూస్తే.. సుమారు పదేళ్ల క్రితం ఆమె యశ్ గురించి మాట్లాడుతూ ‘మిస్టర్ షో ఆఫ్’ అని కామెంట్ చేసింది. దీని గురించి యశ్ మాట్లాడుతూ రష్మిక ఏ ఉద్దేశంతో అలా అందో నాకు తెలియదు. అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త. అయినా ఆ మాటలను నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి అభిప్రాయం వాళ్లది. అయినా, ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ నిర్ణయించలేదు అని క్లారిటీ ఇచ్చాడు.

 లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Rashmika Mandanna
  • #Yash

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 hour ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version