Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Yash: ఆకలి బాధలు చెప్పుకొచ్చిన యశ్.. మోసం చేయలేదంటూ?

Yash: ఆకలి బాధలు చెప్పుకొచ్చిన యశ్.. మోసం చేయలేదంటూ?

  • February 11, 2024 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: ఆకలి బాధలు చెప్పుకొచ్చిన యశ్.. మోసం చేయలేదంటూ?

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అందుకున్నా ఒదిగి ఉండటానికి ఇష్టపడే హీరోలలో యశ్ ఒకరు. యశ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు కారణం అనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రెండు సినిమాల వల్ల యశ్ జీవితం మారిపోయింది. అయితే యశ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాల గురించి చెప్పించారు. ఒక హోటల్ లో నేను, నా ఫ్రెండ్ డబ్బులు లేకుండానే బ్రేక్ ఫాస్ట్ చేసేవాళ్లమని హోటల్ ఓనర్ డబ్బులు అడిగితే స్టార్ అయ్యాక ఇస్తామని చెప్పేవాళ్లమని

స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఒకరోజు ఆ హోటల్ కు వెళ్లి 20 రూపాయల బ్రేక్ ఫాస్ట్ కు 1000 రూపాయలు ఇచ్చానని యశ్ చెప్పుకొచ్చారు. యశ్ కూడా ఆకలి బాధలు అనుభవించారని తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం. యశ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ కెరీర్ తొలినాళ్ల కష్టాల గురించి చెబుతూ ఆశ్చర్యపరిచాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. యశ్ 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగగా వేగంగా సినిమాలలో నటించడం కంటే పరిమితంగా సినిమాలలో నటించడం బెస్ట్ అని ఈ హీరో భావిస్తున్నారు.

యశ్ సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటూ మంచి కథలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. యశ్ భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తుండగా కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలను మించిన విజయాలు ఈ హీరోకు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది. టాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం యశ్ తో భారీ ప్రాజెక్ట్ లను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది. యశ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఆ ఫాలోయింగ్ కు తగ్గ విజయాలు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Yash

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

26 mins ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

2 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

3 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version