Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Yashoda Movie: థియేటర్లలో నచ్చిన భాషలో ‘యశోద’ చూడొచ్చు!

Yashoda Movie: థియేటర్లలో నచ్చిన భాషలో ‘యశోద’ చూడొచ్చు!

  • November 14, 2022 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yashoda Movie: థియేటర్లలో నచ్చిన భాషలో ‘యశోద’ చూడొచ్చు!

బొమ్మ ఒక భాషలో, వినిపించే మాట మరో భాషలో.. ఇదెలా సాధ్యం అంటారా? టెక్నాలజీతో ఇలాంటి ఎన్నో పనులు చేయొచ్చు. తాజాగా ‘యశోద’ చిత్రబృందం ఇలాంటి ఏర్పాటే చేసింది. తమ సినిమాను నచ్చిన భాషలో చూడొచ్చు అంటూ ఓ యాప్‌ను తీసుకొచ్చింది. నిజానికి ఈ సినిమా ఒక్కటే కాదు.. యాప్‌లో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ‘యశోద’ టీమ్‌ ఈ యాప్‌ను ఇప్పుడు అందరికీ గుర్తు చేసింది. ఆ విషయం పక్కనపెడితే.. ఆ యాప్‌ ఏంటి, ఎలా పని చేస్తుందో చూద్దాం.

ఓటీటీలో సినిమా చూసేటప్పుడు మనకు నచ్చిన భాషను ఎంపిక చేసుకుని చూస్తాం. థియేటర్లలోనూ ఇలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేదే ఈ యాప్‌. దాని పేరే ‘సినీ డబ్స్‌’. దీనిద్వారా ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో థియేటర్‌లోనే సినిమా చూడొచ్చు. అంటే మీరు థియేటర్‌లో ‘యశోద’ తెలుగు వెర్షన్‌ సినిమాకు వెళ్ళి.. ఆ యాప్‌లో హిందీలో సినిమాను వినొచ్చు అన్నమాట. ఈ యాప్‌ను ఎలా వాడాలి తదితర విషయాలను ‘యశోద’ టీమ్‌ ఓ పోస్ట్‌ ద్వారా తెలిపింది.

సమంత ప్రధాన పాత్రలో హరి- హరీశ్‌ తెరకెక్కించిన ‘యశోద’ ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేస్తామని టీమ్‌ చెప్పింది. అయితే తెలుగు, తమిళ భాషలనే కీలకంగా తీసుకుంది. మిగిలిన భాషలను ఇప్పుడు ‘సినీ డబ్స్‌’ ద్వారా ఎంజాయ్‌ చేయొచ్చు.

సినీ డబ్స్‌ యాప్‌ను ఎలా వాడాలంటే..

* గూగుల్‌ ప్లే స్టోర్‌/ యాప్‌ స్టోర్‌ నుండి ‘సినీడబ్స్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబరు, ఫేస్‌బుక్‌ ద్వారా యాప్‌లో లాగిన్‌ అవ్వొచ్చు.

* ఆ తర్వాత యాప్‌కు లొకేషన్‌, మైక్రోఫోన్, ఫోన్‌ పర్మిషన్‌ లాంటివి ఇవ్వాలి.

* లిస్ట్‌లో మీరు చూడాలనుకుంటున్న సినిమా టైటిల్‌ క్లిక్‌ చేసి ఆ వాయిస్‌ ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* థియేటర్‌కు వెళ్లాక యాప్‌లో ఆ సినిమా ట్రాక్‌ను ప్లే చేయాలి.

* అప్పుడు మీ మొబైల్‌లో మైక్రోఫోన్‌ ద్వారా సినిమా స్టార్ట్‌ అయ్యింది లేనిదీ యాప్‌ చెక్‌ చేసుకుంటుంది.

* తెర మీద సినిమా మొదలవ్వగానే మొబైల్‌లో ట్రాక్‌ ప్లే అవ్వడం ప్రారంభమవుతుంది.

* అందుకు తగ్గట్టుగా వీడియో, ఆడియో సింక్‌ అయ్యేలా యాప్‌ చూసుకుంటుంది.

* అన్నట్లు ఈ యాప్‌ వాడాలంటే మొబైల్‌ ఫోన్‌కు హెడ్‌సెట్‌ తప్పనిసరి.

* ‘యశోద’ సినిమా విషయానికొస్తే.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఆడియో ట్రాక్స్‌ అందుబాటులో ఉన్నాయి.

* రీసెంట్‌ విడుదలైన ‘గాడ్‌ ఫాదర్‌’, ‘కార్తికేయ 2’, ‘సీతారామం’, ‘విక్రాంత్‌ రోణ’, ‘రాకెట్రీ’ తదితర సినిమాలున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari - Harish
  • #Murali Sharma
  • #Rao Ramesh
  • #Samantha
  • #Unni Mukundan

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

20 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

3 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

4 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

22 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version