Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Hero Nithiin: ఓటీటీ సినిమాకి.. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో!

Hero Nithiin: ఓటీటీ సినిమాకి.. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో!

  • September 15, 2021 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nithiin: ఓటీటీ సినిమాకి.. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో!

ఈ మధ్యకాలంలో ఓటీటీలకు సినిమాలు అమ్మేసి ఇక లైట్ తీసుకుంటున్నారు నిర్మాతలు. అదే సినిమా థియేటర్లో విడుదలవుతుందంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తారో తెలిసిందే. కానీ ఓటీటీల విషయంలో మాత్రం ఆ శ్రద్ధ చూపించడం లేదు. ఏదో నామమాత్రంగా ప్రమోషన్లు చేసి వదిలేస్తుంటారు. మంచి రేటుకు సినిమాను ఓటీటీలకు అమ్మినప్పుడు.. వాళ్లకు గిట్టుబాటు అయ్యేలా సినిమాను బాగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాల్సిన బాధ్యత దర్శకనిర్మాతలపై ఉంటుంది.

దానివలన ఓటీటీలకు ప్రయోజనం కలిగి తరువాత కూడా సినిమాలకు మంచి రేటు ఇస్తారు. అయితే ఈ విషయాన్ని యంగ్ హీరో నితిన్ బాగా ఫాలో అవుతున్నాడు. తాను హీరోగా నటిస్తూ సొంత నిర్మాణ సంసత్లో నిర్మించిన కొత్త చిత్రం ‘మ్యాస్ట్రో’ను అతడు ప్రమోట్ చేస్తోన్న తీరుని ప్రశంసిస్తున్నారు. ఓటీటీల్లో రిలీజైన సినిమాల్లో ఇప్పటివరకు ఏ సినిమాకి చేయని విధంగా భారీ స్థాయిలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాడు.

ఓటీటీ సినిమా అని లైట్ తీసుకోకుండా.. ఓ రేంజ్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నాడు. ఒక ప్రమోషనల్ సాంగ్ కూడా చేశాడు. అలానే టీవీల్లో, బయట మ్యాస్ట్రో ప్రచారం చిత్రాలు హోరెత్తిపోతున్నాయి. తెలుగులో ఒక పీటీటీ సినిమాకు ఈ స్థాయి ప్రచారం ఇప్పటివరకు జరగలేదు. ఈ విషయంలో నితిన్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడనే చెప్పాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maestro
  • #Nabha Natesh
  • #nithiin
  • #Tamannaah

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

16 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

20 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

20 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

21 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

21 hours ago

latest news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

12 hours ago
Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

13 hours ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

13 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version