Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Zebra First Review: సత్యదేవ్ కి వర్కౌట్ అయ్యేలా ఉందే..!

Zebra First Review: సత్యదేవ్ కి వర్కౌట్ అయ్యేలా ఉందే..!

  • November 21, 2024 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Zebra First Review: సత్యదేవ్ కి వర్కౌట్ అయ్యేలా ఉందే..!

[Click Here For Full Review]

సత్యదేవ్ (Satya Dev) . , డాలీ ధనంజయ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘జీబ్రా’ (Zebra)  . ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటించారు. కోవిడ్ టైంలో ‘పెంగ్విన్’ వంటి డిఫరెంట్ థ్రిల్లర్ ను అందించిన ఈశ్వర్ కార్తీక్ (Eashvar Karthic) ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్.ఎస్.రెడ్డి (S N Reddy) ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం..లు నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కాబోతుంది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్..లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం..

Zebra First Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..జీవితంలో పెళ్లి చేసుకోదట!
  • 2 ధనుష్ టు ఏ.ఆర్. రెహమాన్.. కోలీవుడ్లో విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్ళే..!
  • 3 నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

సినిమా గురించి చాలా గొప్పగా చెప్పడంతో డిజిటల్ రైట్స్ మంచి రేటుకే సేల్ అయ్యాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది పెద్దలు వీక్షించడం జరిగింది. అనంతరం తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వారి టాక్ ప్రకారం.. ఇది ఒక కామెడీ, సస్పెన్స్ అంశాలతో రూపొందిన థ్రిల్లర్ మూవీ అని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో బ్యాంక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయట.

అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఇక సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్..లు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మెప్పిస్తాయట. 2 గంటల 44 నిమిషాల నిడివి కలిగి ఉన్న ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా అనిపిస్తాయట. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ, రవి బసృర్ (Ravi Basrur) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటాయట. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eashvar Karthic
  • #Priya Bhavani Shankar
  • #Satya Dev
  • #Zebra

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

8 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

20 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version