Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » ఈ 10 మైనస్సుల లేకపోతే సినిమా సూపర్ హిట్ అయ్యేది..!

ఈ 10 మైనస్సుల లేకపోతే సినిమా సూపర్ హిట్ అయ్యేది..!

  • September 23, 2022 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ 10 మైనస్సుల  లేకపోతే సినిమా సూపర్ హిట్ అయ్యేది..!

నాగ శౌర్య మంచి టాలెంట్ ఉన్న నటుడు. అలాగే మంచి డిసిప్లిన్ కలిగిన నటుడు కూడా.! అతని ‘డౌన్ టు ఎర్త్’ మనస్తత్వమే అతనికి యూత్ లో క్రేజ్ ఏర్పడేలా చేసింది. లాయల్ ఫ్యాన్స్ కూడా పెరిగేలా చేసింది. ‘ఊహలు గుస గుస లాడే’ ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘కళ్యాణ వైభోగమే’ ‘జ్యో అచ్యుతానంద’ వంటి డీసెంట్ హిట్లతో క్రేజ్ సంపాదించుకున్న నాగ శౌర్య కి ‘ఛలో’ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ ను అందించింది. ఇంకా కొన్ని యావరేజ్ సినిమాలు ఉన్నాయి కానీ అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే ‘ఛలో’ అనే చెప్పాలి. కొన్నాళ్లుగా అతను ఆ సినిమాని మించి హిట్ ఇవ్వలేకపొతున్నాడు.

గత ఏడాది వచ్చిన ‘వరుడు కావలెను’ ‘లక్ష్య’ చిత్రాలు మంచి టాక్ ను సంపాదించుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. దీంతో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి నాగ శౌర్యకి ఏర్పడింది. ఈ క్రమంలో అతని నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈరోజు(సెప్టెంబర్ 23న) రిలీజ్ అయ్యింది. ఆ మూవీ. మొదటి షో నుండి ఈ మూవీకి పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వస్తుంది కానీ కొన్ని మైనస్సులు లేకపోతే సూపర్ హిట్ టాక్ వచ్చేది అనేది కొందరి అభిప్రాయం. ఆ మైనస్సులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఈ మధ్యనే నాని నటించిన ‘అంటే సుందరానికి’ చిత్రం రిలీజ్ అయ్యింది. ‘కృష్ణ వ్రింద విహారి’ కథకి ఆ చిత్రం కథకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఎవరి ఐడియాని ఎవరు కాపీ కొట్టారో తెలీదు కానీ.. ఆ సినిమాని నాని వల్ల ఎక్కువ మంది చూడటం వల్ల…’కృష్ణ వ్రింద విహారి’ దానికి కాపీలా అనిపిస్తుంది.

2) ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఐటీ ఆఫీస్ సీన్లు చాలా ఇరిటేట్ చేస్తాయి. కమెడియన్స్ తో మేనేజ్ చేయాలని దర్శకుడు కవర్ చేసే ప్రయత్నం చేశాడు కానీ అది పూర్తిస్థాయిలో సక్సెస్ అయినట్లు అనిపించదు.

3) బ్రాహ్మణ కుటుంబం నుండి సిటీకి వచ్చిన అబ్బాయిగా నాగ శౌర్య చాలా చక్కగా నటించాడు. అందుకు అతను స్పెషల్ గా వర్కౌట్ చేసినట్టు కూడా తెలిపాడు.ఈ విషయంలో కొంతమంది అతని పై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేశారు కానీ.. శౌర్య చెప్పింది నిజమే. బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు కొంత ట్రెడిషన్ ఫాలో అవుతారు. దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బయట వాళ్ళు దానిని చాదస్తం అని కూడా అనుకుంటారు. అయితే ఈ చిత్రంలో పాత్ర మరీ శౌర్య చెప్పిన స్థాయిలో ఉండదు. పర్ఫెక్షన్ కోసం అతను ఈ పాత్రకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉండొచ్చు.

4) హీరోయిన్ షెర్లీ బాగానే చేసింది కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తేలిపోయినట్టు అనిపిస్తుంది.

5) హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, మరియు లవ్ సీన్స్ కూడా విసిగిస్తాయి.

6) బ్రహ్మాజీ కామెడీ ట్రాక్ ఈ సినిమాలో అదిరిపోతుంది అని ముందు నుండి చిత్ర బృందం చెప్పుకొచ్చింది. ఆ స్థాయిలో అయితే లేదు అనే చెప్పాలి.

7) ‘అంటే సుందరానికి’ తో పాటు అక్కడక్కడా ‘అదుర్స్’ ‘దువ్వాడ జగన్నాథం’ ఛాయలు కనిపించడం కూడా ఓ మైనస్ అని చెప్పాలి.

8) ఎమోషనల్ సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ ను కలిగిస్తాయి.

9) రన్ టైం 2 గంటల 19 నిమిషాలు మాత్రమే ఉన్నా.. ఇంకా కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

10) ఒకటి, అర పాటలు తప్ప.. మిగిలినవి పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా లేదు.

ఈ మైనస్సుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చి ఉండేది. అయినప్పటికీ ఒకసారి చూడదగ్గ సినిమానే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anish R Krishna
  • #Krishna Vrinda Vihari
  • #Naga Shaurya
  • #Shirley Setia

Also Read

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

related news

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

trending news

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

11 mins ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

2 days ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

2 days ago

latest news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

19 hours ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

21 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

21 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

2 days ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version