Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

  • November 25, 2026 / 12:09 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓం'(OM). శ్రీలీల ఈ చిత్రంలో ధనుష్ కి జోడీగా నటించింది. ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకుడు. సాయి అభ్యంకార్ సంగీతంలో రూపొందిన ‘వీర వీర’ అనే పాట కొన్ని నెలల నుండీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

OM

OM Movie Review And Rating

దీంతో సినిమాకి మంచి పబ్లిసిటీ జరిగినట్టు అయ్యింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రెయిలర్ వంటివి కూడా ఆడియన్స్ ను మెప్పించాయి. అందువల్ల సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా బజ్ క్రియేట్ అయ్యింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఒకసారి ‘ఓం’ 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  3.52 cr
సీడెడ్  0.84 cr
ఆంధ్ర(టోటల్)  2.60 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  6.96 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్)  0.30 cr
ఓవర్సీస్ (తెలుగు వెర్షన్)  0.35 cr
వరల్డ్ వైడ్ టోటల్  7.61 cr (షేర్)

‘ఓం’ చిత్రం తెలుగు వెర్షన్ కి వరల్డ్ వైడ్ గా రూ.7.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.7.61 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.14.2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.89 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Om
  • #OM collections

Also Read

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

related news

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

trending news

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

11 mins ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

21 mins ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

34 mins ago
వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

5 hours ago
శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

11 hours ago

latest news

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

1 day ago
ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version