Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

  • November 24, 2026 / 12:09 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో అతను నటించే సినిమాలు సమాంతరంగా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఏడాదికి రెండు లేదంటే ఒకటి చొప్పున స్ట్రైట్ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నాడు దుల్కర్ సల్మాన్. అతను నటించిన మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘ఆకాశంలో ఒక తార'(Aakasamlo Oka Tara)

Aakasamlo Oka Tara

Aakasamlo Oka Tara Movie Review And Rating

పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ ‘వైజయంతీ మూవీస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. కానీ అంతగా బజ్ ఏర్పడలేదు. మొదటి రోజు ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.కానీ రిలీజ్ కి ముందు బజ్ లేకపోవడంతో మొదటి రోజు సాదా సీదా ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అయితే 2వ రోజు బాగా పికప్ అయ్యింది. మొదటి వీకెండ్ బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  2.05 cr
సీడెడ్  0.38 cr
ఆంధ్ర(టోటల్)  1.62 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  4.05 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా+ కేరళ  2.51 cr
ఓవర్సీస్  3.45 cr
వరల్డ్ వైడ్ టోటల్  10.01 (షేర్)

‘ఆకాశంలో ఒక తార’ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.24 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.10.01 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్ కి అయితే రూ.9 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.10 కోట్లు షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లో రూ.4.05 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.95 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakasamlo Oka Tara
  • #aot

Also Read

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

related news

Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

trending news

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

9 mins ago
ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

23 mins ago
Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

39 mins ago
Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

1 hour ago
Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

9 hours ago

latest news

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

1 day ago
OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version