ఈ వారం ఓటిటి, థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్..!

  • November 17, 2021 / 04:45 PM IST

కరోనా కారణంగా విడుదల కాకుండా ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలతో పాటు ఇవి కూడా విడుదలవుతున్నాయి. ఫలితాలతో సంబంధం లేకుండా… ‘వచ్చామా వెళ్ళామా’ అన్నట్టు ఇవి విడుదల అవుతుండడం గమనార్హం. ఈ వారం అనగా నవంబర్ 19న ఎలాగు పెద్ద సినిమాలు కానీ మీడియం రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమాలు కానీ లేవు. దాంతో ఈ శుక్రవారం నాడు వరుస పెట్టి చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ వారం ఓటిటి, థియేటర్లలో కలుపుకుని ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

వాటిలో తేజ సజ్జ, శివాని రాజశేఖర్ ల ‘అద్భుతం’, అలాగే ‘మిస్సింగ్’ అనే చిత్రాలకి మాత్రమే క్రేజ్ ఉంది. ‘అద్భుతం’ ఎలాగూ ఓటిటిలో రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లలో విడుదల కాబోతున్న ‘మిస్సింగ్’ కి అడ్వాంటేజ్ అనే చెప్పాలి.పైగా ‘మిస్సింగ్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అగ్ర నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేస్తుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :

1)అద్భుతం( డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటిటిలో)

2) మిస్సింగ్

3)రామ్ అసుర్

4) ఛలో ప్రేమిద్దాం

5)స్ట్రీట్ లైట్

6) రావణ లంక

7) మిస్టర్ లోన్లీ

8)పోస్టర్

9)ఊరికి ఉత్తరాన

10) సావిత్రి w/o సత్యమూర్తి

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus