ఇతర బాషల్లో మన దర్శకుల సినిమాలు!!!

  • March 15, 2016 / 02:24 PM IST

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడు ఒక్కో రకమైన టాలెంట్ కలిగి ఉన్నవారు. ముఖ్యంగా సినిమాకు కమర్షియల్ హంగులు దిద్దడంలో మన తెలుగు దర్శకుల తీరే వేరు. ఇదిలా ఉంటే మన వాళ్ళు తెలుగు లోనే కాకుండా ఇతర బాషల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొందరు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోగా, మరికొందరు అరా, కొరా సినిమాలతో ఎంట్రీ ఇచ్చారు. ఇక మన దర్శకులు ఇతర బాషల్లో తీసిన సినిమాల్లో కొన్ని చూద్దాం రండి.

వంశీ పైడిపల్లి : తెలుగు లో ‘ఊపిరి’గా వస్తున్న సినిమాని తమిళంలో ‘తోజా’ గా తెరకెక్కిస్తున్నాడు.

 కృష్ణ వంశీ: తెలుగులో ‘అనంతపురం’ సినిమాని హింది లో ‘శక్తి’గా తెరకెక్కించాడు.

బొమ్మరిల్లు భాస్కర్: తమిళంలో బెంగలూర్ నాట్ కల్

మెహర్ రమేశ్: కన్నడంలో వీర కన్నడిగా అనే సినిమాని తెరకెక్కించాడు.

క్రిష్: హిందీలో గబ్బర్ ను తెరకెక్కించాడు.

జే.డీ. చక్రవర్తి: దర్వాజా బంధ్ రకో, మరికొన్ని హింది చిత్రాలు

పూరీ జగన్నాధ్: అప్పు (కన్నడ), బి బుద్డా హోగా తెర బాప్

తేజ: తెలుగు లోని జై సినిమాని తమిళంలో జయరాం గా తెరకెక్కించాడు.

కె. విజయ్ భాస్కర్:  హిందిలో తుజె మేరీ కసమ్

శేఖర్ కమ్ముల : తమిళంలో  అనామిక

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus