Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండకి క్రేజీ ఛాన్స్.. లైఫ్ సెటిల్ అయిపోతే ఆఫర్

విజయ్ దేవరకొండకి క్రేజీ ఛాన్స్.. లైఫ్ సెటిల్ అయిపోతే ఆఫర్

  • March 7, 2020 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండకి క్రేజీ ఛాన్స్.. లైఫ్ సెటిల్ అయిపోతే ఆఫర్

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో అతడికున్న ఫాలోయింగే వేరు. ఇప్పటివరకు విజయ్ ఒక్క బాలీవుడ్ సినిమాలో కూడా నటించలేదు కానీ అక్కడ కూడా విజయ్ కి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే కొన్ని కార్యక్రమాల్లో విజయ్ టాలీవుడ్ ని రిప్రెజంట్ చేశాడు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్.. విజయ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు.

vijay-deverakonda-new-film-titled-world-famous-lover

ఈ క్రమంలో పూరి-విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఫైటర్’ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అయితే ఇప్పుడు కరణ్.. విజయ్ కి భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ తో కొన్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం కరణ్ జోహార్ రూ.100 కోట్ల ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ ఆఫర్ గనుక విజయ్ ఒప్పుకునే అతడితో వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు తీసి విడుదల చేయాలని చూస్తున్నారు. మరి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Apoorva Mehta
  • #CHARMME KAUR
  • #DharmaMovies
  • #karanjohar

Also Read

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

related news

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

trending news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

10 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 days ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

21 hours ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

1 day ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version