Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

  • November 23, 2026 / 02:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ధియేటర్లో కంటే కూడా ఓటీటీలో, రీ రిలీజ్లో ఎక్కువ అప్రీషియేషన్ పొందింది అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ ఏ సినిమా ఈవెంట్లో కనిపించినా.. ‘ ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ఎప్పుడు?’ అంటూ అరుపులు వినిపించడం మనం చూశాం. వారందరి కోరికని గమనించి.. మొత్తానికి ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేనందుకు రెడీ అయ్యాడు తరుణ్ భాస్కర్.

ENE Repeat

ENE Repeat Movie Review And Rating

‘ఈఎన్ఈ రిపీట్'(ENE Repeat) పేరుతో ఈ సీక్వెల్ రెడీ అయ్యింది. నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ’35 చిన్న కథ కాదు’ చిత్రాన్ని నిర్మించిన సుజన్ యరబోలు ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ను నిర్మించారు. క్రేజీ సీక్వెల్ కావడంతో మొదటి నుండీ ట్రేడ్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మొదటి రోజు సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వసూళ్ళు బాగానే నమోదయ్యాయి. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. 2వ రోజు కూడా అదరగొట్టింది. 3వ రోజు కూడా అదే రేంజ్లో కలెక్ట్ చేసింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  4.75 cr
సీడెడ్  0.40 cr
ఆంధ్ర(టోటల్)  1.80 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  6.95 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.92 cr
ఓవర్సీస్  5.42 cr
వరల్డ్ వైడ్ టోటల్  13.29 cr (షేర్)

‘ఈ ఎన్ ఈ రిపీట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ చిత్రం రూ.13.29 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా పరంగా రూ.26.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.71 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ENE Repeat
  • #ENE Repeat Collections

Also Read

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

related news

ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat చిత్రంలో కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్ మాగంటి

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

trending news

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

7 mins ago
Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

12 mins ago
OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

17 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

47 mins ago
OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

18 hours ago

latest news

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

2 days ago
Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

3 days ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version