మగధీర నుండి వీరయ్య వరకు తెలుగులో వంద కోట్ల క్లబ్ సినిమాలు ఈ హీరోలకే సొంతం.!

సంక్రాంతి పండక్కి రిలీజ్ ఐన బాలయ్య బాబు వీర సింహ రెడ్డి సూపర్ హిట్…అలాగే మన చిరు సినిమా వాల్తేరు వీరయ్య కూడా సూపర్ హిట్టు. దర్శకులు గోపీచంద్ మలినేని మరియు బాబీ కొల్లి పుణ్యమా అని అటు బాలయ్య ఫాన్స్ అండ్ ఇటు చిరు ఫాన్స్ కి మంచి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ తో పాటు అందరు మిస్ అయినా వింటేజ్ చిరు-బాలయ్యలను మనకి పరిచయం చేసారు.

ఈ రెండు సినిమాల దెబ్బకి ఐదు రోజులు తిరగకుండానే టాలీవుడ్లో రెండు వంద కోట్ల క్లబ్ సినిమాలు నమోదు అయ్యాయి. వీర సింహ రెడ్డి బాలయ్యకి ఇది రెండో వంద కోట్ల వీలుబి సినిమా కాగా… చిరుకి నాలుగవ వంద కోట్ల క్లబ్ గ్రాస్ సినిమా. మొత్తానికి ఈ పెద్ద హీరోల సినిమాలు వంద కోట్లు కొట్టడం…సాబుసు అభిమానులకే కాదు ఇండస్ట్రీ వాళ్ళకి, సినిమా లవర్స్ కి సంతోషాన్ని ఇస్తుంది.

అయితే చిరు-బాలయ్య తో కలిపి…తెలుగులో ఎక్కువ 100 కోట్ల క్లబ్ సినిమాలున్న హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏంటి అనేది చూసేయండి మరి…

నోట్: ఈ లిస్టులో కేవలం సోలో హీరో సినిమాలు మాత్రమే ఉన్నాయి

1. మహేష్ బాబు – 6 వంద కోట్ల క్లబ్ సినిమాలు

దూకుడు

శ్రీమంతుడు

భరత్ అనే నేను

మహర్షి

సరిలేరు నీకెవ్వరూ

సర్కారు వారి పాట

2. అల్లు అర్జున్ – ఐదు వంద కోట్ల క్లబ్ సినిమాలు

సరైనోడు

దువ్వాడ జగన్నాధం

రేస్ గుర్రం

అల వైకుంఠపురములో

పుష్ప

3. ప్రభాస్ – నాలుగు వంద కోట్ల క్లబ్ సినిమాలు

బాహుబలి 1

బాహుబలి

సాహో

రాధే శ్యామ్

4. జూ. ఎన్టీఆర్ – నాలుగు వంద కోట్ల క్లబ్ సినిమాలు

అరవింద సామెత

జై లవ కుశ

జనతా గ్యారేజ్

నాన్నకు ప్రేమతో

5. రామ్ చరణ్ – 2 వంద కోట్ల క్లబ్ సినిమాలు

మగధీర

రంగస్థలం

6. చిరంజీవి – 4 వంద కోట్ల క్లబ్ సినిమాలు

ఖైదీ No : 150

సైరా నరసింహారెడ్డి

గాడ్ ఫాదర్

వాల్తేరు వీరయ్య

7. పవన్ కళ్యాణ్ – 6 వంద కోట్ల క్లబ్ సినిమాలు

అత్తారింటికి దారేది

గబ్బర్ సింగ్

వకీల్ సాబ్అ

గ్న్యాతవాసి

వకీల్ సాబ్

భీమ్లా నాయక్

8. నాని – 2 వంద కోట్ల క్లబ్ సినిమాలు

ఈగ

ఎం.సి.ఎ

9. బాలకృష్ణ – 2 వంద కోట్ల క్లబ్ సినిమాలు

అఖండ

వీర సింహ రెడ్డి

10. వైష్ణవ తేజ్ – 1 వంద కోట్ల క్లబ్ సినిమా

ఉప్పెన – 100+ Cr Gross

11. నిఖిల్ – 1 వంద కోట్ల క్లబ్ సినిమా

కార్తికేయ 2 – 120+ Cr Gross

12. విజయ్ దేవరకొండ – 1 వంద కోట్ల క్లబ్ సినిమాలు

గీత గోవిందం

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus