Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: 10వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లేనా..?

Bigg Boss 5 Telugu: 10వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లేనా..?

  • November 8, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: 10వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లేనా..?

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ అనేవి హీటెక్కిస్తున్నాయి. ప్రోమో చూసిన దగ్గర్నుంచీ ఎవరెవరు నామినేట్ అయ్యారు. అసలు ఈ నామినేషన్ ప్రక్రియ ఏంటి అనేది చాలామందికి అర్ధం కావట్లేదు. ప్రోమోలో చూస్తుంటే మాత్రం అనీమాస్టర్ కి స్పెషల్ పవర్ ఇచ్చారనే అనిపిస్తోంది. కానీ, అనీమాస్టర్ నుంచీ ఈ నామినేషన్ ప్రక్రియ అనేది మొదలయ్యింది. ముందుగా నలుగురు జైల్లో ఉంటారు. వీరిలో నుంచీ ఒకర్ని రిలీజ్ చేసి మరొకరిని జైల్లోకి పంపాలి. ఈ రిలీజ్ చేసేందుకు మిగతా ఇంటిసభ్యులకి తాళం చెవిని బిగ్ బాస్ బజర్ ద్వారా అందిస్తాడు.

బజర్ మోగగానే ఎవరైతే ఇంటి సభ్యులు ఈ తాళం చెవిని దక్కించుకుంటారో వారు జైల్లో ఉన్న ఒకరిని విడుదల చేయచ్చు. అలాగే, వారి నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటిసభ్యులని డిస్కషన్ చేసుకుని వారిలో ఒకర్ని తిరిగి మళ్లీ జైల్లోకి పంపాలి. ఇలా ఏ వ్యక్తులు అయితే లాస్ట్ లో జైల్లో ఉండిపోతారో వారు నామినేషన్ లోకి వస్తారు. మిగిలిన ఇంటిసభ్యులు సేఫ్ జోన్ లో ఉంటారు. అయితే, ఇక్కడే బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కెప్టెన్ గా అనిమాస్టర్ కి లాస్ట్ ఛాన్స్ గా ఒకర్ని సేఫ్ చేసే అవకాశం ఇచ్చినట్లుగా చెప్తున్నారు.

దీనివల్ల యాంకర్ రవి కూడా ఈవారం నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఈవారం ఐదుగురు ఇంటిసభ్యులు నామినేషన్స్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇందులో యాంకర్ రవి, సిరి, మానస్, సన్నీ , కాజల్ ఉన్నారు. మానస్ , సన్నీ , కాజల్ ఈ ముగ్గురూ కూడా ఒక గ్రూప్ గానే ఉన్నారు. వీరిలో లాస్ట్ వీక్ పోలింగ్ ఆధారంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాజల్ డేంజర్ జోన్ లో ఉన్నట్లే లెక్క. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #Ravi

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

6 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

6 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

7 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

8 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

9 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

4 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version