OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ వారం థియేటర్స్ లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam)  ‘గం గం గణేశా'(Gam Gam Ganesha) వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ కి కొంత ఊరట లభించే అవకాశం కూడా ఉంది. అలా అని ఓటీటీలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పలు క్రేజీ సినిమాలు/సిరీస్..లు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ఆహా :

1) ప్రాజెక్ట్ Z : మే 31 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

2 ) బి అండ్ బి (బుజ్జి అండ్ భైరవ) : మే 31 నుండి స్ట్రీమింగ్

3) పంచాయత్ 3(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

4) కామ్ డెన్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) ది ఫస్ట్ ఆమెన్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) ఉప్పు పులి కారమ్ (తమిళ) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

7) ఎరిక్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) గీక్ గర్ల్ : (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

9) స్వతంత్ర వీర్ సావర్కర్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో

10) ఇల్లీగల్ 3 (హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) దేడ్ బీఘా జమీన్ (హిందీ) : మే 31 నుండి స్ట్రీమింగ్

12) ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ (హాలీవుడ్) : మే 31 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus