Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » కోలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న ఐటీ అధికారులు.. ఏకంగా రూ.13 కోట్లు సీజ్..!

కోలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న ఐటీ అధికారులు.. ఏకంగా రూ.13 కోట్లు సీజ్..!

  • August 4, 2022 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న ఐటీ అధికారులు.. ఏకంగా  రూ.13 కోట్లు సీజ్..!

స్టార్ హీరోలు, నిర్మాతలు వంటి వారి ఇళ్లు, ఆఫీసుల పై ఇన్కమ్ టాక్స్ అధికారులు అప్పుడప్పుడు రైడ్ చేస్తూ ఉంటారు. టాక్స్ సరిగ్గా చెల్లించకపోయినప్పుడు ఇలాంటి రైడ్స్ వారు జరుపుతూ ఉంటారు. గతంలో మహేష్ బాబు, హీరో నాని, సితార ఎంటర్టైన్మెంట్స్, తమిళ స్టార్ హీరో విజయ్,కె.జి.ఎఫ్ హీరో యష్ వంటి వారి ఇల్లు, ఆఫీస్ లపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న కోలీవుడ్ బడా నిర్మాతలను టార్గెట్ చేసి వారి ఇల్లు ఆఫీస్ ల పై సోదాలు నిర్వహించారు ఇన్కమ్ టాక్స్ అధికారులు.

కలైపులి ఎస్. థాను తో సహా ఇంకో 10 మంది నిర్మాతలు, ఫైనాన్సియర్ల కార్యాలయాలపై మంగళవారం నాడు సోదాలు నిర్వహించింది ఇన్కమ్ టాక్స్ బృందం. ఈ నేపథ్యంలో రూ.13 కోట్ల కరెన్సీ పట్టుబడినట్టు సమాచారం. అంతేకాదు ఈ రైడ్స్ లో భాగంగా చాలా అక్రమ లావాదేవీలు వెలుగు చూశాయని కూడా తెలుస్తుంది. పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు ఫైనాన్స్‌ చేసి లేదా నిర్మించి వందల కోట్లు లబ్ది పొందిన కోలీవుడ్ సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ తెలియజేసింది.

తమకు సమాచారం అందిన వెంటనే తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం నాడు 40 చోట్ల సోదాలు నిర్వహించినట్టు వారు తెలియజేశారు. ఈ సోదాలు బుధవారం నాడు కూడా కొనసాగించినట్లు కూడా వారు చెప్పుకొచ్చారు. చెన్నై, మదురై జిల్లాల్లోని ఫైనాన్షియర్లు అన్బుచెళియన్, జ్ఞానవేల్‌రాజా, ఎస్‌ఆర్‌ ప్రభు, నిర్మాత కలైపులి థాను వంటి వారి ఆఫీసుల్లో 100 మంది టీంతో వెళ్లి సోదాలు నిర్వహించారని ఇన్కమ్ టాక్స్ అధికారులు వెల్లడించారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #IT raids
  • #Kollywood
  • #Movies

Also Read

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

related news

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

trending news

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

15 mins ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

1 hour ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

3 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

4 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

5 hours ago

latest news

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

1 hour ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

4 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version