Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » OTT Releases ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్

OTT Releases ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్

  • July 20, 2023 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్

గత నాలుగైదు రోజులుగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. దీంతో చాలా మంది వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ లకే అంకితమయ్యారు. వాళ్ళు సినిమాల కోసం థియేటర్ కి వెళ్లే అవకాశం కూడా లేదు. వర్షాలు అలా చేసేస్తున్నాయి. కాబట్టి వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఒక వైపు.. ఇంకో వైపు ఓటీటీల్లో కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు ఏవేవి రిలీజ్ అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీకెండ్ కూడా క్రేజీ సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి :

అమెజాన్ ప్రైమ్:

1) బవాల్ (హిందీ) – జూలై 21

2) ది కొవినెంట్ -జూలై 20(స్ట్రీమింగ్ అవుతుంది)

నెట్‌ఫ్లిక్స్:

3) ది డీపెస్ట్ బ్రీత్ (హాలీవుడ్) – జూలై 19(స్ట్రీమింగ్ అవుతుంది)

4) స్వీట్ మంగోలియాస్ (వెబ్ సిరీస్ 3) – జూలై 20(స్ట్రీమింగ్ అవుతుంది)

5) దే క్లోన్‌డ్ టైరోన్ (హాలీవుడ్) – జూలై 21

6) అన్నోన్: కేవ్ ఆఫ్ బోన్స్ (హాలీవుడ్) – జూలై 17(స్ట్రీమింగ్ అవుతుంది)

7) అశ్విన్స్(తమిళ , తెలుగు , కన్నడ, మలయాళం) -జూలై 20(స్ట్రీమింగ్ అవుతుంది)

జీ5:

8) ఎస్టేట్ (తమిళ్) – జూలై 16

9) స్పైడర్‌ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ (యానిమేషన్) – జూలై – 18(స్ట్రీమింగ్ అవుతుంది)

జియో:

10) ట్రయల్ పీరియడ్ (హిందీ) – జూలై 21

11) స్పెషల్ ఒప్స్: లయనెస్ – జూలై 23

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

12) జస్టిఫైడ్ : సిటీ ప్రైమ్ వాల్(వెబ్ సిరీస్ : 2 ఎపిసోడ్స్ ) : జూలై 20(స్ట్రీమింగ్)

ఆహా :

13) నచ్చింది గర్ల్ ఫ్రెండూ – జూలై 21

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bawal
  • #OTT
  • #Sweet Mongolia’s
  • #The Cloned Tyrone
  • #The Deepest Breath

Also Read

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

trending news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

19 mins ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

52 mins ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

2 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

3 hours ago
Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

6 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version