This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

ఈ వారం ‘కన్నప్ప’ (Kannappa) రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కాబట్టి.. దీనిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దీంతో పాటు థియేటర్/ ఓటీటీల్లో పలు చిన్న సినిమాలు/సిరీస్..లు రిలీజ్ కానున్నాయి. ఆ లిస్టుని ఒకసారి గమనిస్తే :

This Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) కన్నప్ప (Kannappa) : జూన్ 27న విడుదల

2)మార్గన్ – ది డెవిల్ (Morgan The Devil ) : జూన్ 27న విడుదల

3) మా(హిందీ) (Maa) : జూన్ 27న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ :

4) పంచాయత్ 4 (Panchayat 4): జూన్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) ఎస్కేప్ ఫ్రొం ది 21st సెంచరీ (Escape From The 21st Century) : జూన్ 27 నుండి(రెంట్ పద్ధతిలో) స్ట్రీమింగ్ కానుంది

6)ది ప్రెసిడెంట్స్ వైఫ్ (The President’s Wife): జూన్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది

7)ఐ డోంట్ అండర్స్టాండ్ యు (I Don’t Understand You) : జూన్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

8) రైడ్ 2(హిందీ) (Ride 2) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

9)ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో(రియాలిటీ షో) (The Great Indian Kapil Show) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

10)స్క్విడ్ గేమ్ (ఫైనల్ సీజన్) (Squid Game) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) పింటు పింటు సుర్గా (Pintu Pintu Surga): జూన్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) ట్రైన్ వ్రెక్ (Train wreck) : జూన్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

13) మిస్టరీ (వెబ్ సిరీస్) (Mystery) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) ది బ్రూటలిస్ట్ (The Brutalist) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

15) విరాటపాలెం (Viratpalem) : పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సిరీస్) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus