న్యూ ఇయర్ వచ్చేసింది. సంక్రాంతి సినిమాల కోసం ప్రేక్షకుల వెయిట్ చేస్తున్న టైం ఇది. ఇలాంటి టైంలో థియేటర్లకి వెళ్లే అవకాశాలు లేవు. అందుకే ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేయాలని ఆడియన్స్ భావిస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ వీకెండ్ కి ఓటీటీల్లో (OTT Releases) 15 సినిమాల వరకు సందడి చేయబోతున్నాయి. లేట్ చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
నెట్ ఫ్లిక్స్
1) అవిసీ (డాక్యుమెంటరీ) : స్ట్రీమింగ్ అవుతుంది
2) డోంట్ డై (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
3) మిస్సింగ్ యూ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
4) రీ యూనియన్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
5) లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
6)సెల్లింగ్ ది సిటీ (వెబ్ సిరీస్) : జనవరి 03 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) వెన్ ది స్టార్స్ గాసిప్ (వెబ్ సిరీస్) : జనవరి 04 నుండి స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
8) ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్ : జనవరి 03 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ :
9) గ్లాడియేటర్ 2(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
10) గుణ (హిందీ) : జనవరి 03 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) రామ్(RAM) : స్ట్రీమింగ్ అవుతుంది(తెలుగు అండ్ తమిళ్ లో)
ఆహా(తెలుగు)
12) కథా కమామీషు : స్ట్రీమింగ్ అవుతుంది
13) లవ్ రెడ్డి : జనవరి 3 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా తమిళ్ :
14) జాలి ఓ జింఖానా (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది
15) ఆరగాన్ (తమిళ్) : జనవరి 3 నుండి స్ట్రీమింగ్