OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఈ వారం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఆ సినిమా చూడటానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చు. అయితే ఓటీటీలో కూడా ‘తమ్ముడు’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ 

1)తమ్ముడు : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

2)గ్లాస్ హార్ట్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) డబ్ల్యు డబ్ల్యు- అన్ రియల్ : స్ట్రీమింగ్ అవుతుంది

4)అన్ స్పీకబుల్ సిన్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

5) ది స్టోన్ స్ట్రీమింగ్ అవుతుంది

6)అన్ టోల్డ్ : స్ట్రీమింగ్ అవుతుంది

7) మై ఆక్స్ ఫోర్డ్ ఇయర్ : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ 

8) థాంక్యూ నాన్న : ఆగస్టు 3 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) ఓ భామ అయ్యో రామా : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ 

10) 3 BHK : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) హౌస్ ఫుల్ 5 : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా 

12) చక్రవ్యూహం : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

యాపిల్ టీవీ 

13) చీఫ్ ఆఫ్ వార్(సిరీస్) : ఆగస్టు 1న విడుదల

జియో హాట్ స్టార్ 

14)పతి పత్ని ఔర్ పంగా (సిరీస్) : ఆగస్టు 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 

15)బకైతి : ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus