This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ఈ వారం(This Week Releases) థియేటర్లలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు అయినటువంటి జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ కాబోతోంది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మనవడు అయినటువంటి సుమంత్ ‘న్యూటాన్స్ 3rd లా’ రిలీజ్ కాబోతోంది. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఓటీటీలో కూడా ‘దీవానా’ వంటి క్రేజీ సినిమాలు మరియు కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) శ్రీనివాస మంగాపురం : జూలై 30న విడుదల

2) న్యూటాన్స్ 3rd లా : జూలై 31న విడుదల

3)కర్మాఖ్య : జూలై 31న విడుదల

4) మా రాముడు అందరివాడు : జూలై 30న విడుదల

5)418 : జూలై 31న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

ఆహా

6) ఆజాదీ 501 : జూలై 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) దీవానా : జూలై 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) చిన్న చిన్న ఆశై : జూలై 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్

9) గట్టా కుస్తీ 2(తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో) : జూలై 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

10) లవ్ ఓ లవ్ : జూలై 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) సూపర్ గర్ల్ (రెంట్ పద్దతిలో) : జూలై 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5

12) బాలన్ ది బాయ్(మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో) : జూలై 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

13)హాయ్ జావాని తో ఇష్క్ హోనా హై : జూలై 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) అబ్జెక్షన్ మై లార్డ్ : జూలై 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

15) హార్ట్ బీట్ సీజన్ 3 : జూలై 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus